ప్రకటనలు
• సాహిత్య అందింపులు: జూలై: ట్రూ పీస్ అండ్ సెక్యూరిటి—హౌకెన్‌యు ఫైండ్ ఇట్? 12 రూ.లు. ఇది లభ్యము కానిచోట కింగ్‌డం కమ్ పుస్తకమును 12 రూ.లకు అందించవచ్చును. ఆగస్టు మరియు సెప్టెంబరు: స్కూలు బ్రొషూరు తప్ప 32 పేజీల ఏ బ్రోషూరునైనను 3 రూ.లకు అందించుము. అక్టోబరు: క్రియేషన్ పుస్తకము 35 రూ.లకు చిన్న సైజు 20 రూ.లకు. (ప్రాంతీయ భాషలో: లివ్‌ఫరెవర్ లేక బైబిల్ స్టోరిస్ పుస్తకము.) నవంబరు: అవేక్! మరియు/లేక వాచ్‌టవర్ చందాలు. డిశంబరు: న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్ బైబిలు మరియు “ది బైబిల్ గాడ్స్‌వర్డ్ ఆర్ మేన్స్?” (ప్రాంతీయ భాషలో: 192 పేజీల పుస్తకములను ప్రత్యేక అందింపుగా సగము ధరకు అందించుము.) జనవరి: లివ్ ఫర్‌ఎవర్ పుస్తకము.
• ఈ సంవత్సరము సమావేశము మూడు రోజులే కనుక, సమావేశముయొక్క వారమందున్న సంఘపుస్తక పఠనమును రద్దు చేయనవసరము లేదు.
• సంఘపుస్తక పఠనములో తదుపరి పఠించబోవు సాహిత్యము కెన్ బ్లడ్ సేవ్ యువర్ లైఫ్? బ్రోషూరు, దీనికొరకు ప్రశ్నలు మన రాజ్య పరిచర్య యొక్క ఈ సంచికతో పొందుపర్చబడినవి.
• సంఘములు 1992 క్యాలండర్లు, ఇయర్ పుస్తకములు, ఎగ్జామినింగ్ ది ప్చర్స్ కొరకు తమ ఆర్డర్లు జూలై 6 కంటే ముందుగా పంపవలెనని కోరబడుచున్నవి. దీనికొరకు ప్రత్యేక ఆర్డరు ఫారమ్‌లు ఇప్పటికే పంపబడినవి.
• లభ్యమగుచున్న క్రొత్త ప్రచురణలు:
యుకెన్ లివ్ ఫరెవర్ ఇన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్ (చిన్నది)—మళయాళము
బ్రోషూర్లు:
అవేక్! బ్రోషూరు 8-1—గుజరాతి, మరాఠి
అవేక్! బ్రోషూరు 9-1—గుజరాతి
అవేక్! బ్రోషూరు 9-2—గుజరాతి
అవేక్! బ్రోషూరు 9-3—గుజరాతి
అవేక్! బ్రోషూరు 9-4—గుజరాతి
కరపత్రములు:
వై యు కెన్ ట్రస్ట్ ది బైబిల్ (T-13)—ఒరియా
కింగ్‌డం న్యూస్ (నెం. 30)—సింధి
• అందుబాటులో లేని ప్రచురణలు:
మేకింగ్ యువర్ ఫ్యామిలి లైఫ్ హేపి—ఇంగ్లీషు
కరపత్రములు:
వాట్ డూ జెహోవాస్ విట్‌నెసెస్ బిలీవ్? (T-14)—మళయాళము, తమిళము
లివ్ ఇన్‌ఎ పీస్‌పుల్ న్యూ వరల్డ్ (T-14)—మళయాళము, తమిళము
వాట్ హోప్ ఫర్‌ది డెడ్ వన్స్? (T-14)—మళయాళము, తమిళము