కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/91 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1991
మన రాజ్య పరిచర్య—1991
km 10/91 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య అందింపులు: అక్టోబరు: క్రియేషన్‌ పుస్తకము 40 రూ. చిన్నసైజు 20 రూ. (ప్రాంతీయ భాషలో: లివ్‌ ఫరెవర్‌ లేక బైబిల్‌ స్టోరిస్‌ పుస్తకము.) నవంబరు: అవేక్‌! మరియు/ లేక వాచ్‌టవర్‌ చందాలు. డిశంబరు: న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ బైబిలు మరియు “ది బైబిల్‌ గాడ్స్‌ వర్డ్‌ ఆర్‌ మేన్స్‌?” (ప్రాంతీయ భాషలో; 192 పేజీల పుస్తకములను ప్రత్యేక అందింపుగా సగము ధరకు అందించుము.) జనవరి: లివ్‌ ఫర్‌ఎవర్‌ పుస్తకము. ఫిబ్రవరి మరియు మార్చి: 192 పేజీల పాత పుస్తకములను రెండిండిని 12 రూ.లకు ప్రత్యేక అందింపు. ప్రాంతీయభాషలో; ఒక 192 పేజీల పాత పుస్తకము 6 రూ. ఏప్రిల్‌: యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ పుస్తకము 15 రూ. (ఇది లభ్యము కానిచోట సగము ధరకు ప్రత్యేక అందింపు కొరకున్న పాత పుస్తకాలను అందించుము.)

◼ మద్రాసు తమిళం జిల్లా సమావేశముయొక్క తేదీల మార్పు: క్రొత్త తేదీల డిశంబరు 6-8, 1991.

◼ పుణె జిల్లా సమావేశ కార్యక్రమము నవంబరు 15, 1991 శుక్రవారం ఉదయం 9:20కు ప్రారంభమగును.

◼ అహమ్మదాబాదు జిల్లా సమావేశ ప్రధాన కార్యాలయముయొక్క చిరునామా మార్పు: జేమ్సు థామసు, కేరాఫ్‌ జె. ఎ. పార్‌మర్‌, క్రిసెంట్‌ విల్లా, గార్టెన్‌ సొసైటి, బలేజ్‌ రోడ్‌, ఆనంద్‌, గుజరాత్‌ 388001.

◼ 192 పుటల పుస్తకముల ప్రత్యేక అందింపు కొరకు ప్రచారకుల ధరలో మార్పు: ప్రత్యేక అందింపు సమయములో ప్రచారకుల క్రొత్త ధర రూ 6. అంటే ప్రజలకు అందించు ధర ఇది ఒకటే అని భావము. అయితే, పయనీరు ధరలు మారవు.

◼ 1980-85 కలుపుకొని ఆరు సంవత్సరముల కొరకు పునర్ముద్రిత ది వాచ్‌టవర్‌ సంపుటలు త్వరలో లభ్యమగును. విడివిడిగా కాకుండ, ఆరు కలిసిన సెట్‌ కొరకు దయచేసి మీ ఆర్డర్లు పంపండి.

◼ లభ్యమగు క్రొత్త ప్రచురణలు:

మాయన్మార్‌ (బర్మీస్‌): యు కెన్‌ లివ్‌ ఫరెవర్‌ ఇన్‌ ప్యారడైజ్‌ ఆన్‌ ఎర్త్‌. కన్నడ: హౌ కెన్‌ బ్లడ్‌ సేవ్‌ యువర్‌ లైఫ్‌? మళయాళము: హౌ కెన్‌ బ్లడ్‌ సేవ్‌ యువర్‌ లైఫ్‌? మరాఠి: హౌ కెన్‌ బ్లడ్‌ సేవ్‌ యువర్‌ లైఫ్‌?

◼ అందుబాటులోలేని ప్రచురణలు:

ఆంగ్లము: పీస్‌ అండ్‌ సెక్యూరిటి​—హౌ కెన్‌ యు ఫైండ్‌ ఇట్‌?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి