దైవపరిపాలనా పరిచర్య పాఠశాల షెడ్యూలు 1992
ఉపదేశములు
1992 దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నడిపించునప్పుడు ఈ క్రింది ఏర్పాటులుండును.
అచ్చు పుస్తకములు: ది న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలి స్క్రిప్చ్‌ర్స్ [బిఐ 12]; “ఆల్ స్క్రిప్చ్‌ర్ ఈజ్ ఇన్‌స్పైర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బెనిఫిషియల్” (1983 సంచిక) [ఎస్‌ఐ], థియోక్రటిక్ మినిస్ట్రి స్కూల్ గైడ్ బుక్ [ఎస్‌జి], ది గ్రేటెస్ట్ మ్యాన్ హు ఎవర్ లివ్‌డ్ [జిటి], చర్చనీయ బైబిలు అంశములు [టిడి], మరియు యువర్ యూత్—గెటింగ్ ది బెస్ట్ అవుటాఫిట్ [వైవై] అనువాటిపై ఆధారపడి నియామకములు ఉండును.
పాఠశాల పాట, ప్రార్థన మరియు ఆహ్వానపు మాటలతో ప్రారంభమై ఈ విధముగా నడుచును.
అసైన్‌మెంట్ నెం. 1: 15 నిమిషములు. ఇది ఒక పెద్ద లేక అర్హుడైన పరిచారుకునిచే చేయబడవలెను. అది “ఆల్ స్క్రిప్చ్‌ర్ ఈజ్ ఇన్‌స్పైర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బెనిఫిషియల్” లేక థియోక్రటిక్ మినిస్ట్రీ స్కూల్ గైడ్ బుక్‌పై ఆధారపడియుండును. ఈ అసైన్‌మెంట్ 10 నుండి 12 నిమిషముల ఉపదేశ ప్రసంగము, ఆ తదుపరి ఆ భాగమందలి అచ్చు ప్రశ్నలను ఉపయోగిస్తూ 3 నుండి 5 నిమిషముల ఓరల్ రివ్యూగా అందించబడవలెను. దాని ఉద్దేశ్యము కేవలం అందలి సమాచారమును చెప్పునది కాక, చర్చించబడు ఆ సమాచారపు ఆచరణయోగ్యమైన విలువపై అవధానమును కేంద్రీకరిస్తూ సంఘమునకు అత్యంత సహాయకరమగు దానిని ఉన్నత పరచునదై ఉండవలెను. అవసరమైన చోట ఒక థీమును (మూలాంశము) ఎన్నుకొనవలెను. ఈ సమాచారమునుండి పూర్తిగా ప్రయోజనము పొందునట్లు అందరూ బాగుగా సిద్ధపడి రావలెనని ప్రోత్సహించబడుచున్నారు.
ఈ ప్రసంగమునకు నియమించబడు సహోదరులు నిర్ణయించబడిన సమయమునకు హత్తుకొని యుండునట్లు జాగ్రత్తపడవలెను. అవసరమైతే ఏకాంతముగా సలహా యివ్వబడవచ్చును.
బైబిలు చదువుట నుండి ఉన్నతాంశములు: 6 నిమిషములు. పాఠశాల నిర్వాహకుడు. ఒక పెద్ద, లేక పాఠశాల నిర్వాహకునిచే నియమింపబడిన ఒక పరిచారకునిచే చేయబడవలెను. ఇది కేవలము నిర్ణయించబడిన బైబిలు పాఠ్యభాగ సారాంశమై యుండకూడదు. ఆ అధ్యాయముల మొత్తము ఉద్దేశ్యమును క్లుప్తముగా తెలిపి ఆ సమాచారము ఎందుకు మరియు ఎట్లు మరియు ఎందుకు మనకు విలువకరమై యున్నదో గుణగ్రహించునట్లు ప్రేక్షకులకు సహాయపడుము. ఉన్నతమైన ఇతర సమాచారముకొరకు వాచ్‌టవర్ సంచికలను పరిశీలించుము. ఆ తరువాత విద్యార్థులు వారివారి తరగతి గదులకు పాఠశాల నిర్వాహకునిచే పంపబడుదురు.
ప్రసంగము నెం. 2: 5 నిమిషములు. ఒక సహోదరునిచే ఇవ్వబడుటకు ఏర్పరచబడిన ఈ ప్రసంగము నిర్ణయించబడిన ఒక బైబిలు భాగమును చదువుటయైయున్నది. ముఖ్య పాఠశాల మరియు విభజింపబడిన ఇతర గుంపులకు ఇది అన్వయించును. ప్రారంభమున, మధ్యన, మరియు చివరి మాటలలోను విద్యార్థి సమాచారపు క్లుప్తమైన వివరణ యిచ్చునట్లు చదువుటకు నియమించబడు ఈ భాగములు సాధారణంగా చిన్నవిగా యుండును. వీటిలో చారిత్రాత్మక వెనుకటి వృత్తాంతము, ప్రవచనాత్మకమైన లేక సిద్ధాంతపరమైన గుర్తింపు మరియు అందలి సూత్రముల అన్వయింపు యిమిడి యుండవచ్చును. నియమించబడిన వచనములన్నియు ఖచ్చితముగా చదువబడవలెను.
ప్రసంగము నెం. 3: 5 నిమిషములు. ఈ ప్రసంగము సహోదరీలకు నియమించబడును. ఇది ది గ్రేటెస్ట్ మ్యాన్ హు ఎవర్ లివ్‌డ్ అను పుస్తకముపై ఆధారపడియుండును. నియమించబడు విద్యార్థిని చదువగలిగియుండవలెను. ప్రసంగమిచ్చునప్పుడు విద్యార్థిని కూర్చొనవచ్చును లేదా నిల్చొనవచ్చును. ఒక సహాయకురాలు పాఠశాల నిర్వాహకునిచే నియమించబడును. అయితే అదనంగా యితర సహాయకురాండ్రను కూడ తీసికొనవచ్చును. ప్రసంగ కూర్పులు (సెట్టింగ్‌లు) ప్రాంతీయ సేవ సంబంధమైనవి లేక తటస్థసాక్ష్య సంబంధమైనవిగా ఉండుట చాలామట్టుకు కోరబడుతుంది. ప్రసంగమిచ్చువారు కాని లేక వారి సహాయకురాండ్రుగాని కూర్పును ఏర్పరచుటకు సంభాషణను ప్రారంభించవచ్చును. కూర్పుకు కాదుగాని సమాచారమునకు ముఖ్యమైన శ్రద్ధనివ్వవలెను. విద్యార్థిని చూపబడిన మూలాంశము వాడవలెను.
ప్రసంగము నెం. 4: 5 నిమిషములు. సహోదరునికి లేక సహోదరికి నియమించబడుతుంది. ఈ ప్రసంగ అంశములు ఒకసారి చర్చనీయ బైబిలు అంశముల నుండి మరొకసారి యువర్ యూత్—గెటింగ్ ది బెస్ట్ అవుటాఫిట్ పుస్తకము నుండి యుండును. రెండవ దానిలోనివి ముఖ్యముగా యౌవనస్థులకు లేక క్రొత్త విద్యార్థులకు యివ్వడం జరుగుతుంది. నియమించబడు విద్యార్థి చదువగలిగి యుండవలెను. సహోదరునికి నియమించబడినప్పుడు అది ప్రేక్షకులందరికొరకైన ప్రసంగముగా వుండవలెను. ప్రసంగము మంచి సమాచారముతో నిండినదై దానిని వినువారందరికి ప్రయోజనకరమగులాగున సహోదరుడు రాజ్యమందిరపు ప్రేక్షకులందరిని మనస్సున పెట్టుకొని ప్రసంగమును సిద్ధపడుట సాధారణంగా అత్యంత శ్రేష్టంగా ఉంటుంది. ఏమైనను ఒకవేళ సమాచారము ఇంకొకరీతిలో అభ్యాసయుక్తముగాను, సరిపడునట్లుగాను ప్రేక్షకులకు తగిన కూర్పుతో ఉన్నట్లయిన దాని ప్రకారంగా ప్రసంగమునిచ్చుటకు సహోదరుడు ఎన్నుకొనవచ్చును. విద్యార్థి చూపబడిన మూలాంశమును ఉపయోగించవలెను.
ఒక సహోదరికి నియమించబడినప్పుడు ప్రసంగము నెం. 3కు చెప్పబడిన రీతిలోనే సమాచారమును అందించవలెను.
ఉపదేశము మరియు గుర్తించిన విషయములు (రిమార్కులు): ప్రతివిద్యార్థి ప్రసంగము తరువాత పాఠశాల నిర్వాహకుడు ఒక నిర్దిష్టమైన ఉపదేశాన్ని యిస్తాడు. అది స్పీచ్ కౌన్సిల్ స్లిప్‌లో వరుసగా చూపబడిన దానిలోనిదే కానవసరము లేదు. బదులుగా విద్యార్థి అభివృద్ధి చేసికొనవలసిన విషయముల యెడల ఆయన శ్రద్ధనివ్వవలెను. ప్రసంగించు విద్యార్థి స్పీచ్ కౌన్సిల్ స్లిప్‌లో పరిశీలించబడు అంశములన్నింటికి “G” గుర్తునే పొందతగి, I లేక W గుర్తించబడి యుండకపోయినట్లయిన, ఆ బాక్స్‌కు ఉపదేశకుడు సర్కిల్‌ను గీయవలెను. సాధారణంగా జరుగునట్లు “G”, “I”, లేక “W” గుర్తించబడిన, అదే ప్రసంగ లక్షణముపై విద్యార్థి మరలా పనిచేయవలెను. ఆ సాయంకాలము ఉపదేశకుడు, ఆ విషయమును విద్యార్థికి తెలియజేసి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల అసైన్‌మెంట్ స్లిప్ (S-89)లో ఆ ప్రసంగ లక్షణమును చూపును. ప్రసంగముల నిచ్చువారు హాలులో ముందు వరుసలో కూర్చొనవలెను. ఇది సమయము వృధాకాకుండా చేసి పాఠశాల నిర్వాహకుడు నేరుగా తన ఉపదేశమును విద్యార్థికి ఇచ్చుటకు వీలు కలుగజేయును. ప్రతి విద్యార్థి ప్రసంగము తరువాత ఉపదేశానికేగాని, లేక ప్రత్యేకంగా గుర్తించిన విషయాలకేగాని, రెండు నిమిషములకన్న ఎక్కువ సమయాన్ని పాఠశాల నిర్వాహకుడు తీసికొనకుండునట్లు జాగ్రత్తపడవలెను. బైబిలు ఉన్నతాంశములను అందించుటలో కోరదగిన వాటిని విడిచిపెట్టినట్లయిన వ్యక్తిగత ఉపదేశము యివ్వబడవచ్చును.
ప్రసంగములకు సిద్ధపడుట: అసైన్‌మెంట్ నెం. 1ని ఇచ్చు సహోదరులు అవసరమైన చోట ఒక మూలాంశము ఎన్నుకొనవలెను. రెండవ ప్రసంగము యివ్వబడు విద్యార్థులు సమాచారమును పూర్తిగా తెలియజేయగల మూలాంశమును ఎన్నుకొనవలెను. 3, 4 ప్రసంగములకు నియమించబడిన విద్యార్థులు తాము పనిచేయుచున్న ప్రసంగ లక్షణమునుగూర్చి తెలుపు స్కూలుగైడు బుక్ సమాచారమును చదువగోరుదురు.
సమయము: ఏ ప్రసంగము సమయాన్ని దాటిపోకూడదు. ఆలాగే ఉపదేశకుని ఉపదేశము మరియు గుర్తించిన విషయాలు కూడా. రెండు నుండి నాలుగు ప్రసంగములు సమయమైనప్పుడు యుక్తిగా ఆపుజేయబడవలెను. “నిలిపివేయు గుర్తును” చూపుటకు నియమించబడిన వ్యక్తి చాలా ఖచ్చితముగా దానిని చూపవలెను. ఆసైన్‌మెంట్ నెం. 1 చేయు సహోదరులు అధికముగా సమయమును తీసికొనినట్లయిన వారు ఏకాంతముగా ఉపదేశించబడవలెను. అందరు జాగ్రత్తగా సమయాన్ని చూచుకొంటూ ఉండాలి. పాట మరియు ప్రార్థనకాక మొత్తము కార్యక్రమము: 45 నిమిషములు.
వ్రాతపూర్వక పునఃసమీక్ష: కాలానుగుణ్యముగా వ్రాతపూర్వక పునఃసమీక్ష జరుపబడును. సిద్ధపాటులో నియమించబడిన సమాచారమంతటిని, మరియు చదువుటకు నిర్ణయించబడిన బైబిలు భాగాన్ని పూర్తిచేయవలెను. ఈ 25 నిమిషముల పునఃసమీక్షలో బైబిలును మాత్రమే ఉపయోగించవలెను. తక్కిన సమయము ప్రశ్నలు వాటి సమాధానముల చర్చ కొరకు ఉపయోగించబడును. ప్రతివిద్యార్థి తన సొంత పేపరును పరీక్షించుకొనును. పాఠశాల నిర్వాహకుడు సమాధానములన్నింటిని చదువుతూ, ఎక్కువ కష్టమైన ప్రశ్నలపై అవధానమును నిలిపి సమాధానములు అందరు స్పష్టముగా అర్థము చేసికొనునట్లు సహాయము చేయును. ఏదైన కారణము వలన, ప్రాంతీయ పరిస్థితులు అట్టి అవసరతను కలుగజేసి షెడ్యూలులో నిర్ణయింపబడిన సమయమునకు ఒక వారము తరువాతనైనను వ్రాతపూర్వక పునఃసమీక్షను చేయవచ్చును.
పెద్ద మరియు చిన్న సంఘములు: పాఠశాలలో భాగము వహించువారు 50 లేక అంతకంటె ఎక్కువగా ఉన్న సంఘములు ఇతర సలహాదారుల ముందు, నిర్ణయించబడిన ప్రసంగముల నిచ్చునట్లు అదనపు గ్రూపును ఏర్పాటు చేసికొనవచ్చును. బహుశా, క్రైస్తవ సూత్రములకు తగినట్లు తమ జీవితములను ఉంచుకొనునట్టి బాప్తిస్మము పొందని వ్యక్తులును ఈ పాఠశాలలో ప్రవేశముపొంది నియామకములను పొందవచ్చును.
హాజరుకానివారు: ప్రతివారపు భాగానికి హాజరగుటకు ప్రయత్నించుట, నియామకములకు బాగుగా సిద్ధపడుట, ప్రశ్నాభాగ కార్యక్రమములో పాల్గొనుటద్వారా సంఘములో యున్న అందరు ఈ పాఠశాల యెడల తమ మెప్పును చూపవచ్చును. విద్యార్థులందరు తమ నియామకములను మనఃపూర్వకముగా దృష్టిస్తారని ఆశించబడుతుంది. నియమించబడినప్పుడు విద్యార్థి హాజరుకానట్లయిన స్వచ్ఛందంగా ఒకరు ఆ నియామకాన్ని తీసికొని ఆ కొద్ది సమయములో ఏ విధమైన అన్వయింపుతగినదని తాను తలంచినట్లయిన ఆ ప్రకారంగా చేయవచ్చు. లేదా పాఠశాల నిర్వాహకుడు తగినరీతిలో ప్రేక్షకులతో పాలుపంచుకొంటూ ఆ సమాచారమును పూర్తిచేయవచ్చును.
షెడ్యూలు
మార్చి 2 బైబిలు చదువుట: లేవీయకాండము 1 నుండి 4
పాట నెం. 46 (20)
నెం. 1: లేవీయకాండమునకు ఉపోద్ఘాతము—భాగము 1 (యస్‌ఐ పు. 25-6 పేరాలు 1-5)
నెం. 2: లేవీయకాండము 1:1-13
. 3: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప వ్యక్తిని గుర్తించుట (జిటి ఉపో. పేరాలు 1-4)
నెం. 4: క్రమశిక్షణకు నీవెట్లు ప్రతిస్పందింతువు? (వైవై అధ్యా. 13 పేరాలు 10-17)
మార్చి 9 బైబిలు చదువుట: లేవీయకాండము 5 నుండి 7
పాట నెం. 205 (118)
నెం. 1: లేవీయకాండమునకు ఉపోద్ఘాతము—భాగము 2 (యస్‌ఐ పు. 26 పేరాలు 6-10)
. 2: లేవీయకాండము 5:1-13
నెం. 3: యేసు నిజముగా జీవించెనా? (జిటి ఉపో. పేరాలు 5-11)
నెం. 4: దేవుని పరిశుద్ధాత్మ ఆయన చురుకైన శక్తియై యున్నది (టిడి 58ఇ)
మార్చి 16 బైబిలు చదువుట: లేవీయకాండము 8 నుండి 10
పాట నెం. 111 (104)
నెం. 1: ఎస్‌జి పు. 5-7 పేరాలు 1-9
నెం. 2: లేవీయకాండము 10:1-11
. 3: నిజముగా, యేసు ఎవరైయుండెను? (జిటి ఉపో. పేరాలు 12-15)
నెం. 4: సారాయి అది ప్రజలపై ఎట్లు ప్రభావము చూపును? (వై అధ్యా. 14 పేరాలు 1-11)
మార్చి 23 బైబిలు చదువుట: లేవీయకాండము 11 నుండి 13
పాట నెం. 224 (106)
నెం. 1: ఎస్‌జి పు. 7-9 పేరాలు 10-16
నెం. 2: లేవీయకాండము 11:1-12, 46, 47
నెం. 3: ఏది యేసును మహాగొప్ప వ్యక్తిని చేసెను? (జిటి ఉపో. పేరాలు 16-19)
నెం. 4: లోక దుర్గతినుండి స్వాతంత్ర్యము—ఎట్లు? (టిడి 58ఎ)
మార్చి 30 బైబిలు చదువుట: లేవీయకాండము 14 మరియు 15
పాట నెం. 105 (46)
నెం. 1: ఎస్‌జి పు. 9-11 పేరాలు 1-12
నెం. 2: లేవీయకాండము 14:1-13
నెం. 3: యేసును గూర్చి ఎందుకు నేర్చుకొనవలెను, మరియు మనమెట్లు దానిని చేయగలము (జిటి ఉపో. పేరాలు 20-23)
నెం. 4: నీవు మత్తు పానీయములను సేవింపవలెనా? (వై అధ్యా. 14 పేరాలు 12-24)
ఏప్రిల్ 6 బైబిలు చదువుట: లేవీయకాండము 16 నుండి 18
పాట నెం. 180 (100)
నెం. 1: ఎస్‌జి పు. 12-13 పేరాలు 13-20
నెం. 2: లేవీయకాండము 16:1-14
నెం. 3: జెకర్యాకు మరియు మరియకు గబ్రియేలు కన్పించుట (జిటి అధ్యా. 1)
నెం. 4: లోక దుర్గతి అంటే దాని భావమేమి? (టిడి 58బి)
ఏప్రిల్ 13 బైబిలు చదువుట: లేవీయకాండము 19 నుండి 21
పాట నెం. 170 (95)
నెం. 1: ఎస్‌జి పు. 14-17 పేరాలు 1-10
నెం. 2: లేవీయకాండము 19:1-15
నెం. 3: యేసు జన్మించక పూర్వమే ఘనపరచబడెను (జిటి అధ్యా. 2)
నెం. 4: మాదక ద్రవ్యములు—వాటికి స్థానమున్నదా? (వైవై అధ్యా. 15)
ఏప్రిల్ 20 బైబిలు చదువుట: లేవీయకాండము 22 నుండి 24
పాట నెం. 64 (35)
నెం. 1: లేవీయకాండము—ఎందుకు ప్రయోజనకరము—భాగము 1 (ఎస్‌ఐ పు. 29 పేరాలు 28-35)
నెం. 2: లేవీయకాండము 23:1-14
నెం. 3: యోహాను జన్మము (జిటి అధ్యా. 3)
నెం. 4: లోక దుర్గతికి ఎవరు బాధ్యులు? (టిడి 59సి)
ఏప్రిల్ 27 బైబిలు చదువుట: లేవీయకాండము 25 నుండి 27
పాట నెం. 7 (31)
నెం. 1: లేవీయకాండము—ఎందుకు ప్రయోజనకరము—భాగము 2 (ఎస్‌ఐ పు. 29-30 పేరాలు 36-39)
నెం. 2: లేవీయకాండము 25:1-12
నెం. 3: యోసేపు గర్భవతియైన మరియను వివాహమాడుట (జిటి అధ్యా. 4)
నెం. 4: మాదక ద్రవ్యములనుగూర్చి నీవేమి తెలిసికొనవలెను? (వైవై అధ్యా. 15 పేరాలు 13-17)
మే 4 బైబిలు చదువుట: సంఖ్యాకాండము 1 నుండి 3
పాట నెం. 172 (92)
నెం. 1: సంఖ్యాకాండమునకు ఉపోద్ఘాతము—భాగము 1 (యస్‌ఐ పు. 30-1 పేరాలు 1-6)
నెం. 2: సంఖ్యాకాండము 3:38-51
నెం. 3: యేసు జన్మము—ఎక్కడ మరియు ఎప్పుడు? (జిటి అధ్యా. 5)
నెం. 4: దేవుడు దుష్టత్వమునెందుకు అనుమతించెను? (టిడి 59డి)
మే 11 బైబిలు చదువుట: సంఖ్యాకాండము 4 నుండి 6
పాట నెం. 128 (58)
నెం. 1: సంఖ్యాకాండమునకు ఉపోద్ఘాతము—భాగము 2 (యస్‌ఐ పు. 31 పేరాలు 7-10)
నెం. 2: సంఖ్యాకాండము 6:1-12
నెం. 3: వాగ్దాన శిశువు (జిటి అధ్యా. 6)
నెం. 4: పొగాకు మరియు మారివానా ఉపయోగించుట విషయమేమి? (వై అధ్యా. 15 పేరాలు 18-25)
మే 18 బైబిలు చదువుట: సంఖ్యాకాండము 7 నుండి 9
పాట నెం. 106 (55)
నెం. 1: ఎస్‌జి పు. 17-19 పేరాలు 11-17
నెం. 2: సంఖ్యాకాండము 8:14-26
నెం. 3: యేసు మరియు జ్యోతిష్కులు (జిటి అధ్యా. 7)
నెం. 4: అంతమందు ఈ దీర్ఘకాలము కనికరముగల ఏర్పాటైయున్నది (టిడి 59ఇ)
మే 25 బైబిలు చదువుట: సంఖ్యాకాండము 10 నుండి 12
పాట నెం. 45 (77)
నెం. 1: ఎస్‌జి పు. 19-21 పేరాలు 1-9
నెం. 2: సంఖ్యాకాండము 12:1-16
నెం. 3: క్రూర పరిపాలకునినుండి తప్పించుకొనుట (జిటి అధ్యా. 8)
నెం. 4: క్రీడలు మరియు వినోదము విషయములో సమతూకమైన దృష్టి ఏమైయున్నది? (వైవై అధ్యా. 16 పేరాలు 1-8, 17-19)
జూన్ 1 బైబిలు చదువుట: సంఖ్యాకాండము 13 నుండి 15
పాట నెం. 124 (75)
నెం. 1: ఎస్‌జి పు. 21-4 పేరాలు 10-20
నెం. 2: సంఖ్యాకాండము 14:1-12
నెం. 3: యేసుయొక్క తొలికుటుంబ జీవితము (జిటి అధ్యా. 9)
నెం. 4: లోక దుర్గతికి మానవుడు కాదు, దేవుడు పరిష్కారమును కలిగియున్నాడు (టిడి 59 ఎఫ్)
జూన్ 8 బైబిలు చదువుట: సంఖ్యాకాండము 16 నుండి 19
పాట నెం. 151 (25)
నెం. 1: ఎస్‌జి పు. 24-6 పేరాలు 1-11
నెం. 2: సంఖ్యాకాండము 17:1-13
నెం. 3: 12 సంవత్సరములప్పుడు యెరూషలేములో (జిటి అధ్యా. 10)
నెం. 4: చలనచిత్రములు మరియు టివి చూచునప్పుడు నీవెందుకు ఎంపికచేసికొను అవసరత కలదు (వై అధ్యా. 16 పేరాలు 9-16)
జూన్ 15 బైబిలు చదువుట: సంఖ్యాకాండము 20 నుండి 22
పాట నెం. 138 (71)
నెం. 1: ఎస్‌జి పు. 27-9 పేరాలు 12-20
నెం. 2: సంఖ్యాకాండము 20:1-13
నెం. 3: యేసుకు యోహాను మార్గము సరాళము చేయుట (జిటి అధ్యా. 11)
నెం. 4: దుష్టుల క్షేమాభివృద్ధి కేవలము తాత్కాలికము (టిడి 59జి)
జూన్ 22 వ్రాతపూర్వక పునఃసమీక్ష. పూర్తిగా లేవీయకాండము 1 నుండి సంఖ్యాకాండము 22
పాట నెం. 217 (49)
జూన్ 29 బైబిలు చదువుట: సంఖ్యాకాండము 23 నుండి 26
పాట నెం. 112 (59)
నెం. 1: ఎస్‌జి పు. 29-31 పేరాలు 1-7
నెం. 2: సంఖ్యాకాండము 25:1-13
నెం. 3: యేసు బాప్తిస్మము తీసికొనినప్పుడు ఏమి సంభవించును (జిటి అధ్యా. 12)
నెం. 4: సంగీతము మరియు నాట్యమును ఎంపిక చేసికొనుటలో జాగ్రత్త ఎందుకు అవసరము (వైవై అధ్యా. 17 పేరాలు 1-16)
జూలై 6 బైబిలు చదువుట: సంఖ్యాకాండము 27 నుండి 30
పాట నెం. 132 (70)
నెం. 1: ఎస్‌జి పు. 31-3 పేరాలు 8-15
నెం. 2: సంఖ్యాకాండము 30:1-16
నెం. 3: యేసుయొక్క శోధనలనుండి నేర్చుకొనుట (జిటి అధ్యా. 13)
నెం. 4: పరిపూర్ణ విశ్వములో దుష్టత్వము ఎట్లు ప్రారంభమాయెను (టిడి 59హెచ్)
జూలై 13 బైబిలు చదువుట: సంఖ్యాకాండము 31 మరియు 32
పాట నెం. 222 (119)
నెం. 1: సంఖ్యాకాండము—ఎందుకు ప్రయోజనకరము—భాగము 1 (ఎస్‌ఐ పు. 34-5 పేరాలు 32-34)
నెం. 2: సంఖ్యాకాండము 31:1-12
నెం. 3: యేసుయొక్క మొదటి శిష్యులు (జిటి అధ్యా. 14)
నెం. 4: సంగీతము మరియు నాట్యముయొక్క మీ ఎంపిక మిమ్మునుగూర్చి ఏమి చెప్పును (వైవై అధ్యా. 17 పేరాలు 17-25)
జూలై 20 బైబిలు చదువుట: సంఖ్యాకాండము 33 నుండి 36
పాట నెం. 160 (72)
నెం. 1: సంఖ్యాకాండము—ఎందుకు ప్రయోజనకరము—భాగము 2 (ఎస్‌ఐ పు. 36 పేరాలు 35-38)
నెం. 2: సంఖ్యాకాండము 35:9-25
నెం. 3: యేసుచేసిన మొదటి అద్భుతము (జిటి అధ్యా. 15)
నెం. 4: నీవు ఇప్పుడే తీర్మానించుకొనవలెను (టిడి 59ఐ)
జూలై 27 బైబిలు చదువుట: ద్వితీయోపదేశకాండము 1 నుండి 3
పాట నెం. 187 (93)
నెం. 1: ద్వితీయోపదేశకాండమునకు ఉపోద్ఘాతము—భాగము 1 (ఎస్‌ఐ పు. 36 పేరాలు 1-6)
నెం. 2: ద్వితీయోపదేశకాండము 1:29-46
నెం. 3: యెహోవా ఆరాధన కొరకైన ఆసక్తి (జిటి అధ్యా. 16)
నెం. 4: లైంగికముగా నీతిగాయుండుట నుండి నీవెట్లు ప్రయోజనము పొందుదువు (వైవై అధ్యా. 18 పేరాలు 1-11)
ఆగ. 3 బైబిలు చదువుట: ద్వితీయోపదేశకాండము 4 నుండి 6
పాట నెం. 91 (91)
నెం. 1: ద్వితీయోపదేశకాండమునకు ఉపోద్ఘాతము—భాగము 2 (ఎస్‌ఐ పు. 37 పేరాలు 7-9)
నెం. 2: ద్వితీయోపదేశకాండము 5:6-22
నెం. 3: నికోదెమునకు బోధించుట (జిటి అధ్యా. 17)
నెం. 4: క్రైస్తవులందరు సువార్త చెప్పవలెను (టిడి 60ఎ)
ఆగ. 10 బైబిలు చదువుట: ద్వితీయోపదేశకాండము 7 నుండి 10
పాట నెం. 162 (89)
నెం. 1: ఎస్‌జి పు. 33-5 పేరాలు 1-9
. 2: ద్వితీయోపదేశకాండము 7:1-11
నెం. 3: యోహాను తగ్గింపబడి, యేసు హెచ్చింపబడుట (జిటి అధ్యా. 18)
నెం. 4: లైంగిక నీతి ఎందుకు వివేకయుక్తము (వైవై అధ్యా. 18 పేరాలు 12-21)
ఆగ. 17 బైబిలు చదువుట: ద్వితీయోపదేశకాండము 11 నుండి 14
పాట నెం. 206 (111)
నెం. 1: ఎస్‌జి పు. 36-8 పేరాలు 10-17
నెం. 2: ద్వితీయోపదేశకాండము 13:1-11
నెం. 3: సమరయ స్త్రీకి బోధించుట (జిటి అధ్యా. 19 పేరాలు 1-14)
నెం. 4: ఎడతెగక సాక్ష్యము ఇవ్వబడవలెను (టిడి 60బి)
ఆగ. 24 బైబిలు చదువుట: ద్వితీయోపదేశకాండము 15 నుండి 19
పాట నెం. 150 (83)
నెం. 1: ఎస్‌జి పు. 39-41 పేరాలు 1-11
నెం. 2: ద్వితీయోపదేశకాండము 18:9-22
నెం. 3: అనేకమంది సమరయులు ఎందుకు విశ్వసించిరి (జిటి అధ్యా. 19 పేరాలు 15-21)
నెం. 4: లైంగిక నీతి విధానమునకు గట్టిగా హత్తుకొనియుండుము (వై అధ్యా. 18 పేరాలు 22-26)
ఆగ. 31 బైబిలు చదువుట: ద్వితీయోపదేశకాండము 20 నుండి 23
పాట నెం. 79 (104)
నెం. 1: ఎస్‌జి పు. 41-3 పేరాలు 12-18
నెం. 2: ద్వితీయోపదేశకాండము 23:9-25
నెం. 3: కానాలో ఉండగా చేసిన రెండవ అద్భుతము (జిటి అధ్యా. 20)
నెం. 4: ఆదివారపు విశ్రాంతి దినమున సాక్ష్యమిచ్చుట సరియే (టిడి 60సి)
సెప్టెం. 7 బైబిలు చదువుట: ద్వితీయోపదేశకాండము 24 నుండి 27
పాట నెం. 59 (31)
నెం. 1: ఎస్‌జి పు. 44-6 పేరాలు 1-8
నెం. 2: ద్వితీయోపదేశకాండము 24:10-22
. 3: యేసు తన స్వంత పట్టణములో బోధించుట (జిటి అధ్యా. 21)
నెం. 4: డేటింగ్‌తో ఉన్న సమస్యలు (వై అధ్యా. 19 పేరాలు 1-13)
సెప్టెం. 14 బైబిలు చదువుట: ద్వితీయోపదేశకాండము 28 నుండి 30
పాట నెం. 175 (88)
నెం. 1: ఎస్‌జి పు. 46-8 పేరాలు 9-20
. 2: ద్వితీయోపదేశకాండము 30:8-20
నెం. 3: నలుగురు శిష్యులు పిలువబడిరి (జిటి అధ్యా. 22)
నెం. 4: ప్రకటించు పనికి స్వచ్ఛంద చందాల ఆర్థికమద్దతు కలదు (టిడి 60డి)
సెప్టెం. 21 బైబిలు చదువుట: ద్వితీయోపదేశకాండము 31 నుండి 34
పాట నెం. 41 (22)
. 1: ద్వితీయోపదేశకాండము—ఎందుకు ప్రయోజనకరము (ఎస్‌ఐ పు. 40-1 పేరాలు 30-34)
నెం. 2: ద్వితీయోపదేశకాండము 32:1-14
నెం. 3: కపెర్నహూములో మరిన్ని అద్భుతములు (జిటి అధ్యా. 23)
నెం. 4: వివాహము కొరకు సరియైన సిద్ధపాటు ఆవశ్యకము (వై అధ్యా. 19 పేరాలు 14-22)
సెప్టెం. 28 బైబిలు చదువుట: యెహోషువ 1 నుండి 5
పాట నెం. 40 (15)
నెం. 1: యెహోషువకు ఉపోద్ఘాతము (ఎస్‌ఐ పు. 42-3 పేరాలు 1-5)
నెం. 2: యెహోషువ 1:1-11
నెం. 3: యేసు ఎందుకు భూమికి వచ్చెను (జిటి అధ్యా. 24)
నెం. 4: స్త్రీలు పిల్లలుకూడ సాక్ష్యమిచ్చుటకు అధికారము పొందిరి (టిడి 60ఇ)
అక్టో. 5 బైబిలు చదువుట: యెహోషువ 6 మరియు 9
పాట నెం. 18 (115)
నెం. 1: ఎస్‌జి పు. 49-51 పేరాలు 1-8
నెం. 2: యెహోషువ 6:12-27
నెం. 3: కుష్ఠరోగియెడల కనికరము చూపుట (జిటి అధ్యా. 25)
నెం. 4: సహచర్యమందు ఏది గౌరవప్రదమైన ప్రవర్తన? (వైవై అధ్యా. 19 పేరాలు 23-32)
అక్టో. 12 బైబిలు చదువుట: యెహోషువ 10 నుండి 13
పాట నెం. 213 (97)
నెం. 1: ఎస్‌జి పు. 51-3 పేరాలు 9-18
నెం. 2: యెహోషువ 10:1-14
నెం. 3: యేసు పాపములను క్షమించి స్వస్థపరచుట (జిటి అధ్యా. 26)
నెం. 4: అన్ని తరగతుల ప్రజలకు సాక్ష్యమియ్యబడవలెను (టిడి 60ఎఫ్)
అక్టో. 19 బైబిలు చదువుట: యెహోషువ 14 నుండి 17
పాట నెం. 50 (23)
నెం. 1: ఎస్‌జి పు. 54-6 పేరాలు 1-8
నెం. 2: యెహోషువ 14:1-14
నెం. 3: మత్తయిని పిలిచి విందు ఏర్పాటుచేయుట (జిటి అధ్యా. 27)
నెం. 4: వివాహమును సంపూర్ణముగా ఎట్లు అనుభవించవలెను (వై అధ్యా. 20 పేరాలు 1-18)
అక్టో. 26 వ్రాతపూర్వక పునఃసమీక్ష పూర్తిగా సంఖ్యాకాండము 23 నుండి యెహోషువ 17
పాట నెం. 42 (7)
నవం. 2 బైబిలు చదువుట: యెహోషువ 18 నుండి 20
పాట నెం. 204 (109)
నెం. 1: ఎస్‌జి పు. 56-8 పేరాలు 9-16
నెం. 2: యెహోషువ 20:1-9
నెం. 3: ఉపవాసముండుటను గూర్చి ప్రశ్నింపబడుట (జిటి అధ్యా. 28)
నెం. 4: సాక్ష్యమిచ్చుట ఒకని రక్తదోషమునుండి తప్పించును (టిడి 60జి)
నవం. 9 బైబిలు చదువుట: యెహోషువ 21 నుండి 24
పాట నెం. 131 (77)
నెం. 1: యెహోషువ—ఎందుకు ప్రయోజనకరము (ఎస్‌ఐ పు. 45-6, పేరాలు 21-24)
నెం. 2: యెహోషువ 24:1-15
నెం. 3: విశ్రాంతి దినమున మంచి పనులుచేయుట (జిటి అధ్యా. 29)
నెం. 4: వివాహమందు నీవెట్లు విజయము సాధించగలవు (వైవై అధ్యా. 20 పేరాలు 19-24)
నవం. 16 బైబిలు చదువుట: న్యాయాధిపతులు 1 నుండి 4
పాట నెం. 26 (9)
నెం. 1: న్యాయాధిపతులకు ఉపోద్ఘాతము (ఎస్‌ఐ పు. 46-7, పేరాలు 1-8)
నెం. 2: న్యాయాధిపతులు 2:8-23
నెం. 3: నిందించువారికి యేసు సమాధానమిచ్చుట (జిటి అధ్యా. 30)
నెం. 4: పూర్వికులను ఆరాధించుట వ్యర్థము (టిడి 1ఎ)
నవం. 23 బైబిలు చదువుట: న్యాయాధిపతులు 5 నుండి 7
పాట నెం. 150 (83)
నెం. 1: ఎస్‌జి పు. 58-61 పేరాలు 1-12
నెం. 2: న్యాయాధిపతులు 7:7-22
నెం. 3: విశ్రాంతి దినమందు వెన్నులు త్రుంచుట ధర్మశాస్త్రానుసారమా? (జిటి అధ్యా. 31)
నెం. 4: వస్తుదాయకమైన వాటికంటె మరింత విలువైనవి (వైవై అధ్యా. 21 పేరాలు 1-9)
నవం. 30 బైబిలు చదువుట: న్యాయాధిపతులు 8 నుండి 10
పాట నెం. 207 (112)
నెం. 1: ఎస్‌జి పు. 61-3 పేరాలు 13-18
నెం. 3: విశ్రాంతి దినమున ఏదిచేయుట ధర్మము (జిటి అధ్యా. 32)
నెం. 4: మానవులు గౌరవించవచ్చును, అయితే దేవుడు మాత్రమే ఆరాధింపబడవలెను (టిడి 1బి)
డిశం. 7 బైబిలు చదువుట: న్యాయాధిపతులు 11 నుండి 14
పాట నెం. 144 (78)
నెం. 1: ఎస్‌జి పు. 63-6 పేరాలు 1-10
నెం. 2: న్యాయాధిపతులు 11:28-40
నెం. 3: యెషయా ప్రవచనమును నెరవేర్చుట (జిటి అధ్యా. 32)
నెం. 4: మరి విలువైన సంగతులను వెంటాడుట (వైవై అధ్యా. 21 పేరాలు 10-15)
డిశం. 14 బైబిలు చదువుట: న్యాయాధిపతులు 15 నుండి 18
పాట నెం. 191 (82)
. 1: ఎస్‌జి పు. 66-9 పేరాలు 11-22
నెం. 2: న్యాయాధిపతులు 16:18-31
నెం. 3: తన అపొస్తలులను ఎన్నుకొనుట (జిటి అధ్యా. 34)
నెం. 4: దుష్టత్వమును అంతమొందించు దేవుని యుద్ధము (టిడి 2ఎ)
డిశం. 21 బైబిలు చదువుట: న్యాయాధిపతులు 19 నుండి 21
పాట నెం. 11 (12)
నెం. 1: న్యాయాధిపతులు—ఎందుకు ప్రయోజనకరము (ఎస్‌ఐ పు. 50 పేరాలు 27-29)
నెం. 2: న్యాయాధిపతులు 21:8-25
నెం. 3: ఇవ్వబడిన వాటిలో అత్యంత ప్రఖ్యాతమైన ప్రసంగము (జిటి అధ్యా. 35 పేరాలు 1-6)
నెం. 4: అపనమ్మకముగా యుండుటయొక్క పరిణామములు (వైవై అధ్యా. 22 పేరాలు 1-13)
డిశం. 28 బైబిలు చదువుట: రూతు 1 నుండి 4
పాట నెం. 57 (29)
. 1: రూతు: ఉపోద్ఘాతము మరియు ఎందుకు ప్రయోజనకరము (ఎస్‌ఐ పు. 51-3 పేరాలు 1-3, 9, 10)
. 2: రూతు 1:7-22
నెం. 3: నిజముగా ఎవరు ధన్యులు? (జిటి అధ్యా. 35 పేరాలు 7-17)
నెం. 4: దేవుని అంతిమ యుద్ధములో క్రైస్తవుల పాత్ర (టిడి 2బి)
జన. 4 బైబిలు చదువుట: 1 సమూయేలు 1 నుండి 3
పాట నెం. 127 (64)
నెం. 1: 1 సమూయేలుకు ఉపోద్ఘాతము (ఎస్‌ఐ పు. 53-4 పేరాలు 1-6)
నెం. 2: 1 సమూయేలు 3:2-18
నెం. 3: తన అనుచరులకు ఒక ఉన్నతమైన ప్రమాణము (జిటి అధ్యా. 35 పేరాలు 18-27)
. 4: నీవెందుకు నమ్మకస్థునిగా యుండవలెను (వై అధ్యా. 22 పేరాలు 14-22)
జన. 11 బైబిలు చదువుట: 1 సమూయేలు 4 నుండి 7
పాట నెం. 45 (87)
నెం. 1: ఎస్‌జి పు. 69-71 పేరాలు 1-8
నెం. 2: 1 సమూయేలు 7:1-14
నెం. 3: ప్రార్థన, మరియు దేవునియందు నమ్మకము (జిటి అధ్యా. 35 పేరాలు 28-37)
నెం. 4: దుష్టుల నాశనము దేవుని ప్రేమను ఉల్లంఘించదు (టిడి 2సి)
జన. 18 బైబిలు చదువుట: 1 సమూయేలు 8 నుండి 11
పాట నెం. 222 (119)
నెం. 1: ఎస్‌జి పు. 72-3 పేరాలు 9-13
నెం. 2: 1 సమూయేలు 11:1-15
నెం. 3: జీవమునకు మార్గము (జిటి అధ్యా. 35 పేరాలు 38-49)
నెం. 4: జీవితమునుండి శ్రేష్టమైనది పొందుట ఎట్లు (వైవై అధ్యా. 23 పేరాలు 1-11)
జన. 25 బైబిలు చదువుట: 1 సమూయేలు 12 నుండి 14
పాట నెం. 156 (10)
నెం. 1: ఎస్‌జి పు. 73-5 పేరాలు 9-13
నెం. 2: 1 సమూయేలు 13:1-14
నెం. 3: ఒక సైనికాధికారియొక్క గొప్ప విశ్వాసము (జిటి అధ్యా. 36)
నెం. 4: బాప్తిస్మము క్రైస్తవ అవసరత (టిడి 3ఎ)
ఫిబ్ర. 1 బైబిలు చదువుట: 1 సమూయేలు 15 నుండి 17
పాట నెం. 86 (45)
నెం. 1: ఎస్‌జి పు. 75-8 పేరాలు 9-17
నెం. 2: 1 సమూయేలు 15:5-23
నెం. 3: యేసు ఒక విధవరాలి దుఃఖమును పోగొట్టుట (జిటి అధ్యా. 37)
నెం. 4: దేవుని నీ స్నేహితునిగా కలిగియుండు ప్రాముఖ్యత (వైవై అధ్యా. 23 పేరాలు 12-21)
ఫిబ్ర. 8 బైబిలు చదువుట: 1 సమూయేలు 18 నుండి 20
పాట నెం. 140 (24)
నెం. 1: ఎస్‌జి పు. 78-80 పేరాలు 1-10
నెం. 2: 1 సమూయేలు 18:1-16
నెం. 3: యోహానుకు విశ్వాసము లోపించెనా? (జిటి అధ్యా. 38)
నెం. 4: బాప్తిస్మము పాపములను కడిగివేయదు (టిడి 3బి)
ఫిబ్ర. 15 బైబిలు చదువుట: 1 సమూయేలు 21 నుండి 24
పాట నెం. 138 (71)
నెం. 1: ఎస్‌జి పు. 80-4 పేరాలు 11-24
నెం. 2: 1 సమూయేలు 23:13-29
. 3: గర్విష్టులు మరియు దీనులు (జిటి అధ్యా. 39)
నెం. 4: దేవుడు సిద్ధపరచిన దివ్య భవిష్యత్తును అనుభవించుట ఎట్లు (వై అధ్యా. 24)
ఫిబ్ర. 22 వ్రాతపూర్వక పునఃసమీక్ష. పూర్తిగా యెహోషువ 18 నుండి 1 సమూయేలు 24
పాట నెం. 155 (117)