నవంబరు సేవా రిపోర్టు
స. స. స. స.
గం. పత్రి. పు.ద. బై.ప.
స్పె.పయ. 266 134.1 41.6 45.0 6.7
పయ. 613 80.3 31.5 24.1 4.0
ఆ.పయ. 450 70.0 35.5 13.5 2.0
ప్రచా. 10,195 10.8 4.4 2.5 0.4
మొత్తము 11,524 బాప్తిస్మము తీసికొనిన వారు: 645
ఈ కేలండరు సంవత్సరము 266 మంది ప్రత్యేక పయినీర్లు, 613 మంది క్రమ పయినీర్లు, ప్రాంతీయ పరిచర్యలో గడిపిన 2,26,053 గంటల నూతనశిఖరాలతో ముగిసినది. ఎక్కువమంది పునర్దర్శనములు, గృహబైబిలు పఠనములను చేయుటకు సహాయపడుటద్వారా ఈ రిపోర్టులో అభివృద్ధి సాధించగలము.