ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు: ఆగష్టు: బ్రోషూరును ఉపయోగించుము. “మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?” ఇది అందుబాటులో లేనిచోట ఈ క్రింది 32 పేజీల బ్రోషూర్లలో దేనినైనను ఉపయోగించుము: మీరు త్రిత్వమును నమ్మవలయునా?, ది డివైన్ నేమ్ దట్ విల్ ఎండ్యూర్ ఫరెవర్, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, ఒక్కొక్కటి 3.00 రూ. సెప్టెంబరు: నిరంతరము జీవించుము అనే పుస్తకము 40 రూ. (చిన్న సైజు 20 రూ.) అక్టోబరు: క్రియేషన్ పుస్తకము 40 రూ. (చిన్న సైజు 20 రూ.) ఇవి అందుబాటులో లేనట్లయిన నిరంతరము జీవించుము లేక బైబిల్ స్టోరీస్ పుస్తకములను ఉపయోగించుము. నవంబరు: అవేక్! లేక/మరియు వాచ్‌టవర్ చందాలు. పక్షపత్రికలకు పూర్తి సంవత్సర చందా రూ. 60. ఆరునెలల చందా రూ. 30. నెలసరి పత్రికలకు సంవత్సరం చందా రూ. 30. నెలసరి పత్రికలకు ఆరునెలల చందా లేదు. డిశంబరు: న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్ బైబిలు మరియు ది బైబిల్ గాడ్స్‌వర్డ్ ఆర్ మ్యాన్స్? అను పుస్తకము. (ప్రాంతీయ భాషలో సాహిత్య అందింపు: ప్రత్యేక ధరలో పాత సాహిత్యములు.)
గమనిక: పైనచెప్పబడిన నిర్థిష్ట ప్రచార సాహిత్యముల కొరకు ఇంకా ఆర్డరుచేయని సంఘములు వారి తదుపరి లిటరేచర్ ఆర్డరు ఫారంలో (S-14) చేయవలెను.
◼ “వెలుగు ప్రకాశకుల” జిల్లా సమావేశమునకు వచ్చేముందుగా 2 రాజులు 22:1–23:23 మరియు 2 దినవృత్తాంతములు 34:1–35:19 నందు వ్రాయబడిన ప్రేరేపిత చారిత్రాత్మక వృత్తాంతమును చదివి వచ్చినట్లయితే ఆ సమావేశములో సమయానుసారమైన డ్రామా ద్వారా అందరు పూర్తి ప్రయోజనము పొందెదరు.
◼ లభ్యమగు క్రొత్త సాహిత్యములు:
నేపాలి మరియు బెంగాలి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు (చిన్న సైజు.)
◼ స్టాకులో లేని ప్రచురణలు:
ఇంగ్లీషు: న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్ పెద్ద అచ్చు బైబిలు (Rbi 8); స్పిరిట్స్ ఆఫ్‌ది డెడ్—కెన్ దె హెల్ఫ్ యు ఆర్ హార్మ్ యు? డు దే రియల్లి ఎక్జిస్ట్? మళయాలం: భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!