దైవపరిపాలనా వార్తలు
ఇండియా: శిఖరాగ్ర సంఖ్యగా జూలైలో 12,168 మంది ప్రచారకులతోపాటు ప్రతినెల సగటున 11,597 మంది వ్యక్తులు రిపోర్టు చేయుటవల్ల 1992లో ఎనిమిది శాతం మనం మంచి అభివృద్ధి సాధించాము. ఆ సంవత్సరం పరిచర్యలో దాదాపు 27 లక్షల గంటలు గడిపి, 11 లక్షల పత్రికలు అందించబడగా, సగటున ప్రతినెల 9,594 బైబిలు పఠనములు నిర్వహించబడినవి. సేవా సంవత్సరములో మొత్తం 928 మంది వ్యక్తులు బాప్తిస్మం పొందారు.
బంగ్లాదేశ్: జూలైలో 42 మంది ప్రచారకులు రిపోర్టు చేయుటతో ఆ దేశం పోయిన సంవత్సరం కంటే 16 శాతం అభివృద్ధిని నివేదించినది.
నేపాల్: దేశమంతాకలిపి సగటు ప్రచారకుల సంఖ్యలో 24 శాతం అభివృద్ధి సాధించగా జూన్‌లో అత్యధిక సంఖ్య, అంటే 98 మంది ప్రచారకులు రిపోర్టుచేశారు.