కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/93 పేజీ 6
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1994
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1992
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1990
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1989
మన రాజ్య పరిచర్య—1993
km 3/93 పేజీ 6

దైవపరిపాలనా వార్తలు

బోస్నియా మరియు హెర్జిగోవినా: ఆస్ట్రియా మరియు క్రోయేషియాలోని సహోదరుల నుండి కొంత సహాయ సామాగ్రి లభించాయి. అనేకమంది ప్రచారకులు ఇందలి యుద్ధ భీభత్స ప్రాంతం నుండి వెళ్లిపోయారు.

ఫిజీ: సెప్టెంబరులో నివేదించబడిన 1,404 మంది ప్రచారకుల కంటె రెండింతలు ఎక్కువ అంటే 3,890 మంది ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమాలకు హాజరయ్యారు.

ఫ్రెంచి గయానా: అక్టోబరు నివేదిక 948 మందితో క్రమంగా పదిహేనవ సారి ప్రచారకుల శిఖరాగ్రసంఖ్యను చూపించింది. సంఘ ప్రచారకులు సగటున 15.1 గంటలు ప్రాంతీయ సేవ చేశారు.

హాంకాంగ్‌: అక్టోబరులో ప్రచారకులు 2,704 క్రొత్త శిఖరాగ్రసంఖ్యకు చేరారు. వారు 4,043 బైబిలు పఠనాలు నిర్వహించారన్నది ఎంతో బాగుంది.

జమైకా: నవంబరు 7, 1992న 4,469 మందితో జమైకాలో మొదటి సమావేశ హాలు ప్రతిష్టించబడింది.

జపాన్‌: సెప్టెంబరు కొరకు ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్య 1,72,512.

మడగాస్కర్‌: “వెలుగు ప్రకాశకులు” జిల్లా సమావేశాలలో ఐదింటికి 10,694 మంది హాజరయ్యారు, 241 మంది బాప్తిస్మం తీసుకున్నారు. హాజరైన వారి సంఖ్య 4,542 మంది ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్యకు రెండింతలు ఎక్కువ.

నైజర్‌: క్రొత్త శిఖరాగ్ర సంఖ్యలైన 169 మంది ప్రచారకులు, 3,252 పునర్దర్శనాలతో క్రొత్త సేవా సంవత్సరాన్ని మొదలు పెట్టడానికి సహోదరులు సంతోషించారు.

రీయూనియన్‌: సెప్టెంబరులో ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్య 2,113 తోపాటు పునర్దర్శనాలు మరియు బైబిలు పఠనాలు కూడ శిఖరాగ్ర కొత్త సంఖ్యలను చేరాయి.

స్వాజీల్యాండు: సెప్టెంబరులో ప్రచారకులు క్రొత్త శిఖరాగ్ర సంఖ్య 1,543ను చేరారు, ప్రాంతీయ సేవలో సంఘ ప్రచారకులు సగటున 13.8 గంటలు గడిపారు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి