ప్రకటనలు
◼ నవంబరులో అందించవలసిన సాహిత్యాలు: న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలి స్క్రిప్చర్స్‌తోపాటు ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మాన్స్? రెండింటిని రూ. 72.00కు లేదా విడిగా రూ. 60.00 మరియు రూ. 12.00కు అందజేయవచ్చు. ఇది అంగీకరించని చోట, లేక ఇవి అందుబాటులో లేని భాషల్లో, 192 పేజీల పాత పుస్తకాలను ప్రత్యేక అందింపు క్రింద ఒక్కొక్కటి రూ. 6.00కు అందజేయవచ్చు. ఈ శ్రేణిలో ఈ క్రింది పుస్తకాలు మా వద్ద అందుబాటులో ఉన్నాయి: ఇంగ్లీషు: డిడ్ మాన్ గెట్ హియర్ బై ఎవల్యూషన్ ఆర్ బై క్రియేషన్? మరియు జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? గుజరాతి: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్,” నిత్యజీవమునకు నడుపు సత్యము; హిందీ: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్;” కన్నడ: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్,” “థింగ్స్ ఇన్ విచ్ ఇట్ ఈజ్ ఇంపాజిబుల్ ఫర్ గాడ్ టు లై;” మరాఠి: “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్,” లిజనింగ్ టు ది గ్రేట్ టీచర్, నిత్యజీవమునకు నడుపు సత్యము; తమిళం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్;” తెలుగు: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? బెంగాలి, నేపాలి వచ్చిన వారికి మన సమస్యలు బ్రోషూరును, పంజాబి తెలిసినవారికి “లుక్” బ్రోషూరును అందజేయవచ్చు. మలయాళంలో యువర్ యూత్—గెటింగ్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్! రూ. 12.00కు అందజేయవచ్చు. ఈ పుస్తకాన్ని ప్రత్యేక ధరకు అందజేయకూడదని గమనించండి. డిశంబరు: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని రూ. 40.00లకు అందజేయాలి. ఇది అందుబాటులో లేనట్లైతే, మై బుక్ ఆఫ్ బైబిల్ స్టోరీస్ లేక మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాలను రూ. 40.00 చందాకు అందజేయవచ్చు. (నిరంతరము జీవించగలరు చిన్నసైజు పుస్తకం రూ. 20.00). జనవరి: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? రూ. 4.00. అది అందుబాటులో లేని ప్రాంతాల్లో 192 పేజీల ప్రత్యేక అందింపుగల పాత పుస్తకాలను ఒక్కొక్కటి రూ. 6.00లకు అందించవచ్చు. మా వద్ద యింకా లభ్యమౌతున్న ఆ పుస్తకాల పట్టిక కొరకు నవంబరు నెల అందింపు సూచనలో చూడండి. ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు. పెద్ద సైజు రూ. 40.00కి, చిన్న సైజు రూ. 20.00 చందాకు అందించండి. గమనిక: పైన పేర్కొనబడిన సాహిత్యాల కొరకు ఇంకా ఆర్డరు చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్ ఆర్డరులో (ఎస్-14) ఆర్డరు చేయవచ్చు.