అక్టోబరు సేవా రిపోర్టు
స. స. స. స.
సంఖ్య : గం. పత్రి. పు.ద. బై.ప.
స్పె.పయి. 279 130.9 36.3 45.4 7.0
పయి. 780 79.8 27.7 24.8 4.5
స.పయి. 517 63.4 25.5 13.8 2.0
ప్రచా. 11,641 9.7 3.8 2.7 0.5
మొత్తం 13,217 బాప్తిస్మం తీసుకున్న వారు: 306
మనం ఈ నెలలో వరుసగా మొత్తం ప్రచారకుల మూడవ శిఖరాగ్ర సంఖ్యను చేరుకున్నాం, శిఖరాగ్ర సంఖ్యగా 12,338 బైబిలు పఠనాలను నివేదించాము.