కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/94 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1994
మన రాజ్య పరిచర్య—1994
km 12/94 పేజీ 7

ప్రకటనలు

◼ అందించవలసిన సాహిత్యాలు డిశంబరు: జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని రూ. 45.00 చందాకు అందించవచ్చు. మీ స్టాకులో ఈ ప్రచురణ లేకపోతే లేదా, వేరే పుస్తకాలను అందించవలసిన పరిస్థితి ఏర్పడితే, మీరు నా బైబిలు కథల పుస్తకము లేక మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాలను అదే చందాకు అందించవచ్చు. (నిరంతరము జీవించగలరు చిన్న సైజు రూ. 25.00). జనవరి: పాతవైన 192-పేజీల పుస్తకాలను ఒక్కొక్కటి రూ. 8.00 చందాకు ప్రత్యేక అందింపు క్రింద అందించాలి. ఈ కోవకు చెందిన మా దగ్గర లభ్యమయ్యే పుస్తకాలు యీ దిగువన యివ్వబడ్డాయి: ఆంగ్లం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు మానవుడు పరిణామం వలన వచ్చాడా లేదా సృష్టించబడ్డాడా? కన్నడ: “వుడు అబద్ధమాడజాలని సంగతులు;” “నీ రాజ్యం వచ్చుగాక;” గుజరాతి: నిత్యజీవమునకు నడుపు సత్యము; నిన్ను సంతోషపరచు సువార్త, మరియు “నీ రాజ్యం వచ్చుగాక,” తమిళం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు “నీ రాజ్యం వచ్చుగాక;” తెలుగు: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు మీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము. మరాఠి: “నీ రాజ్యం వచ్చుగాక;” మరియు గొప్ప బోధకున్ని వినుట. నేపాలీ, పంజాబి లేదా బెంగాలి మాత్రమే తెలిసిన వారికి మన సమస్యలు లేదా వేరే బ్రోషూర్‌ను అందించవచ్చు. మలయాళంలో మీ యౌవనమును—పరిపూర్ణముగా ఆస్వాదించుము! అనే పుస్తకాన్ని రూ. 15.00. చందాకు అందించవచ్చు. ఈ పుస్తకాన్ని ప్రత్యేక ధరకు అందించడానికి కాదని దయచేసి గమనించండి. హింది: నిన్ను సంతోషపరచు సువార్త, మరియు “నీ రాజ్యం వచ్చుగాక.” ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని రూ. 45.00 చందాకు (చిన్న సైజు రూ. 25.00). ఈ పుస్తకాన్ని అందించిన తర్వాత, పునర్దర్శనాలు చేయాలి. బైబిలు పఠనాలు ఆరంభించడానికి ప్రయత్నాలు చేయాలి. మార్చి: యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు అనే పుస్తకాన్ని రూ. 25.00 చందాకు అందించండి. (ఈ పుస్తకం ఆంగ్లములోను, మలయాళంలోను, తమిళంలోను లభ్యమవుతుంది.) ఇతర భాషల్లో 192-పేజీల ఏ కొత్త పుస్తకాన్నైనా రూ. 15.00 చందాకు అందించవచ్చు.

గమనిక: పైన పేర్కొన్న సాహిత్యాలను ఇంతవరకూ ఆర్డరు చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్‌ ఆర్డరు (s-14) ఫారమునందు చేయాలి.

◼ అధ్యక్షుడు లేదా ఆయనచే నియమించబడిన ఒకరు డిశంబరు 1 న లేదా దాని తర్వాత ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా సంఘ అకౌంట్లను ఆడిట్‌ చేయాలి. ఇది చేసిన తర్వాత సంఘంలో ప్రకటన చేయాలి.

◼ ఈ 1995 వార్షిక వచనం: “ప్రేమయందు అతుకబడి ఉండండి.”—కొలొ. 2:2. సంఘాలు జనవరి 1, 1995 న లేదా తర్వాత సాధ్యమైనంత త్వరగా ప్రదర్శించడానికి కొత్త వార్షిక వచన బోర్డును తయారు చేస్తే మంచిది.

◼ ఈ నెల, 1995 కొరకు ఉపయోగించడానికి కావలసిన సేవా ఫారములు ప్రతి సంఘానికి పంపబడుతాయి. “సాంవత్సరిక సేవా ఫారముల” ఖరీదు డిశంబరు స్టేట్‌మెంట్‌లో రాయబడుతుంది. ఈ ఫారములను వృథా చేయకూడదు. వాటిని ఉద్దేశించిన పనులకు మాత్రమే ఉపయోగించాలి. ప్యాకెట్‌ అందిన వెంటనే దయచేసి ఎన్ని ఫారములున్నాయో లెక్కపెట్టండి, ఫారములతోపాటు పంపిన చెక్‌లిస్ట్‌ ప్రకారం సంఘంలో వాటిని ఉపయోగించే సహోదరునికి లేదా డిపార్టుమెంట్‌కి సరఫరా చేయాలి. ఏదైనా ఫారము లేదా ఫారముల సరఫరా 1995 కు సరిపడేంతగా లేదని మీరు భావిస్తున్నట్లయితే, దయచేసి, వెంటనే లేదా 1995 జనవరిలో మీకు యింకా అవసరమైన వాటిని ఆర్డరు చేయండి. డిశంబరు 1995 చివరికెల్లా మీ తరువాయి కన్‌సైన్‌మెంటును అందుకునే వరకు సరిపడేంతగా మాత్రమే ఆర్డరు చేయండి.

◼ సేవా ఫారములతో పాటు రూమ్‌ రిక్వెస్ట్‌ ఫారాలు కూడా ఉంటాయి. ఇవి 1995 జిల్లా సమావేశ సమయాల్లో ఉపయోగించుకోడానికే, కాబట్టి వాటిని అంతవరకు భద్రంగా ఉంచుకోండి. ఇకమీదట సాంవత్సరిక ఫారముల సరఫరాతో పాటు రూమ్‌ రిక్వెస్ట్‌ ఫారాలు కూడా ఉంటాయి.

◼ కొత్త కావలికోట ప్రచురణల ధరల జాబితా తయారు చేయబడింది, ప్రతి సంఘానికి సాంవత్సరిక సేవా ఫారముల ప్యాకెట్‌లో నాలుగు ప్రతులు పంపించబడుతున్నాయి. వాటిని సెక్రటరీకి, సాహిత్యాలను, పత్రికలను, అకౌంట్లను చూసే సహోదరులకు సరఫరా చేయాలి.

◼ గుజరాతి, నేపాలీ, బెంగాలి, హింది కావలికోట సంపుటల మాసపత్రికలు జనవరి 1, 1995 నుండి పక్షపత్రికలుగా మారుతాయి.

◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:

ఆంగ్లము: కావలికోట మరియు జరిల్లు! 1993 లోని బైండు చేసిన సంపుటలు. ఇవి ఒక్కొక్కటి పయినీర్లకైనా ప్రచారకులకైనా రూ. 90.00; మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు—పెద్ద సైజు రివైజ్డ్‌ ఎడిషన్‌ (అమెరికాలో ముద్రించినది). తెలుగు: మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము.

◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:

ఆంగ్లము: యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు. గుజరాతి మరియు మరాఠి: మరణము మీద విజయం—అది మీకు సాధ్యమేనా? బెంగాలి: భూమిపై జీవితమును నిరంతరము అనుభవించుము.

◼ స్టాకులో లేని ప్రచురణలు:

మలయాళం: జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి