సహాయ పయినీరు సేవా షెడ్యూలు
ప్రతివారం 15 గంటలు ప్రాంతీయ సేవ చేసేందుకు మచ్చుకు కొన్ని మార్గాలు
ఉదయాలు—సోమవారం నుండి శనివారం వరకు
ఆదివారానికి బదులుగా వేరే ఏ రోజునైనా ఉపయోగించవచ్చు
రోజు కాలం గంటలు
సోమవారం ఉదయం 2 1⁄2
మంగళవారం ఉదయం 2 1⁄2
బుధవారం ఉదయం 2 1⁄2
గురువారం ఉదయం 2 1⁄2
శుక్రవారం ఉదయం 2 1⁄2
శనివారం ఉదయం 2 1⁄2
మొత్తం గంటలు: 15
రెండు పూర్తి రోజులు
వారంలోని ఏ రెండు రోజులనైనా ఎన్నుకోవచ్చు
రోజు కాలం గంటలు
బుధవారం మొత్తం రోజు 7 1⁄2
శనివారం మొత్తం రోజు 7 1⁄2
మొత్తం గంటలు: 15
రెండు సాయంకాలాలు, వారాంతం
వారాంతంకాని ఏ రెండు సాయంకాలాలనైనా ఎన్నుకోవచ్చు
రోజు కాలం గంటలు
సోమవారం సాయంకాలం 1 1⁄2
బుధవారం సాయంకాలం 1 1⁄2
శనివారం మొత్తం రోజు 8
ఆదివారం సగం రోజు 4
మొత్తం గంటలు: 15
వారంలోని మధ్యాహ్నాలు, శనివారం
ఆదివారానికి బదులుగా ఏ రోజునైనా ఉపయోగించవచ్చు
రోజు కాలం గంటలు
సోమవారం మధ్యాహ్నం 2
మంగళవారం మధ్యాహ్నం 2
బుధవారం మధ్యాహ్నం 2
గురువారం మధ్యాహ్నం 2
శుక్రవారం మధ్యాహ్నం 2
శనివారం మొత్తం రోజు 5
మొత్తం గంటలు: 15
నా వ్యక్తిగత సేవా షెడ్యూలు
ఒకసారి ఎన్నిగంటలు చేయాలో నిర్ణయించుకోండి
రోజు కాలం గంటలు
సోమవారం
మంగళవారం
బుధవారం
గురువారం
శుక్రవారం
శనివారం
ఆదివారం
మొత్తం గంటలు: 15