• ఇంతవరకూ రిపోర్టు చేయబడిన ప్రచారకుల సంఖ్యను మించి 20,390 మంది ప్రచారకులు రిపోర్టు చేయడంతో 1998 ఆగస్టు ఇండియా మొట్టమొదటి సారిగా 20,000 లక్ష్యాన్ని దాటింది, ఇది యెహోవా దేవుని ఎడతెగని ఆశీర్వాదాలు మన కార్యకలాపాలపై ఉన్నాయనడానికి ఒక నిదర్శనం.