కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/10 పేజీ 6
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2010
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2011
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2009
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2009
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2010
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2010
km 3/10 పేజీ 6

పత్రిక గురించి ఏమి చెప్పాలి?

కావలికోట జనవరి - మార్చి

“డబ్బుంటే సంతోషంగా ఉంటామని చాలామంది అనుకుంటారు. మీరు ఏమనుకుంటున్నారు? [ఏం చెప్తారో వినండి.] ఈ విషయం గురించి బైబిల్లో ఎన్నో సంవత్సరాల క్రితం ఒక వాస్తవం రాయబడింది. అది మీకు చదివి వినిపించమంటారా? [ఇంటివారు ఇష్టపడితే, 1 తిమోతి 6:9, 10 చదివి వినిపించండి.] సిరిసంపదలు ఉన్నంతమాత్రాన ఎందుకు సంతోషంగా ఉండలేమో, అవి ఉన్నంతమాత్రాన దేవుని అనుగ్రహమున్నట్లేనని ఎందుకు అనలేమో ఈ పత్రిక వివరిస్తుంది.”

కావలికోట ఏప్రిల్‌ - జూన్‌

చర్చికి వెళ్లేవాళ్లకు, బైబిలు అంటే గౌరవం ఉన్నవాళ్లకు ఈ పత్రిక ఇవ్వండి. “ఈ భూమ్మీద జీవించిన వారిలోకెల్లా చరిత్ర గమనాన్ని మార్చేసిన వ్యక్తి ఎవరని అడిగితే చాలామంది యేసు అని చెప్తారు. మీరూ అలాగే అనుకుంటున్నారా? [ఏం చెప్తారో వినండి.] నిజమేమిటో తెలుసుకోవాలంటే ఆయన గురించి ప్రాచుర్యంలోవున్న పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను క్షుణ్ణంగా పరిశీలించడం ఎందుకు అవసరమో గమనించండి. [యోహాను 17:3 చదవండి.] యేసు గురించి, ఆయన బోధల గురించి బైబిలు నిజంగా ఏమి చెప్తుందో ఈ ప్రత్యేక సంచిక చూపిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి