ఫిబ్రవరి 20తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 20తో మొదలయ్యే వారం
పాట 43, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 78, 79 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెషయా 58-62 (10 నిమి.)
నం. 1: యెషయా 61:1-11 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: సమర్పణ మన ప్రేమకు, విశ్వాసానికి రుజువని ఎందుకు చెప్పవచ్చు? (5 నిమి.)
నం. 3: ఇప్పుడు గొప్ప సమూహం పొందే ప్రయోజనాలు—wt 126-127 పేజీలు, 14-17 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. మార్చిలో అందించాల్సిన ప్రచురణ గురించి చెప్పండి, దాన్నెలా ఇవ్వవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. కీర్తన 63:3-8, మార్కు 1:32-39 చదివించండి. ఈ వచనాలు పరిచర్యలో మనకెలా సహాయపడతాయో పరిశీలించండి.
15 నిమి: “మార్చి 17 నుండి జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం మొదలౌతుంది.” ప్రశ్నాజవాబులు. ఆహ్వాన పత్రాలు అందుబాటులో ఉంటే హాజరైన వాళ్లందరికీ తలా ఒక ఆహ్వాన పత్రాన్ని ఇచ్చి, దానిలోని విషయాలను చర్చించండి. 2వ పేరా పరిశీలిస్తున్నప్పుడు, ఆహ్వాన పత్రాన్ని ఎలా అందించవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి. 3వ పేరా పరిశీలిస్తున్నప్పుడు, స్థానిక క్షేత్రంలో ఆహ్వాన పత్రాలను అందించడానికి చేసిన ఏర్పాట్ల గురించి చెప్పమని సేవా పర్యవేక్షకుణ్ణి ఆహ్వానించండి.
పాట 8, ప్రార్థన