ఏప్రిల్ 2తో మొదలయ్యే వారపు పట్టిక
ఏప్రిల్ 2తో మొదలయ్యే వారం
పాట 39, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 88వ అధ్యాయం (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యిర్మీయా 17-21 (10 నిమి.)
నం. 1: యిర్మీయా 21:1-10 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: సాతాను పరిపాలనా విధానం ఏమి రుజువు చేసింది? (5 నిమి.)
నం. 3: నేటి పరిపాలక సభ—wt 131-134 పేజీలు, 9-13 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. ఈ పేజీలో ఉన్న, “ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు” అనే భాగాన్ని ఉపయోగించి ఏప్రిల్ నెలలో మొదటి శనివారం బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టవచ్చో ఒక ప్రదర్శన చేయించండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: ఏప్రిల్ నెలలో పత్రిక అందించడానికి సూచనలు. చర్చ. మీ ప్రాంతంలోని ప్రజలకు ఆసక్తికరంగా ఉండే శీర్షికల గురించి చెప్పడానికి ఒకట్రెండు నిమిషాలు కేటాయించండి. ఆ తర్వాత, కావలికోట ముఖపత్ర శీర్షికలను ఉపయోగించి ఆసక్తి రేకెత్తించే ఏ ప్రశ్న వేస్తే బాగుంటుందో, ఏ లేఖనం చదివితే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రిక ఎలా అందించాలో ప్రదర్శించండి.
పాట 30, ప్రార్థన