ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
కావలికోట అక్టోబరు - డిసెంబరు
“ఉజ్జ్వలమైన భవిష్యత్తు పొందాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. దాని కోసం ఏమిచేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? [వాళ్లేమి చెబుతారో వినండి.] మీరు ఒప్పుకుంటే, అలాంటి భవిష్యత్తుకు మంచి సూత్రం ఒకటి చూపిస్తాను. [గృహస్థులు ఒప్పుకుంటే, సామెతలు 22:3 చదివి, 24వ పేజీలో ఉన్న ఆర్టికల్ చూపించండి.] మన ఉజ్జ్వలమైన భవిష్యత్తుకు తోడ్పడే నాలుగు ముఖ్యమైన అంశాల గురించి ఈ ఆర్టికల్ వివరిస్తుంది.”