అక్టోబరు 15తో మొదలయ్యే వారపు పట్టిక
అక్టోబరు 15తో మొదలయ్యే వారం
పాట 1, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 1వ అధ్యా., 1-12 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: దానియేలు 10-12 (10 నిమి.)
నం. 1: దానియేలు 11:15-27 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: క్రైస్తవులు ఎందుకు పగతీర్చుకోరు?—రోమా. 12:18-21 (5 నిమి.)
నం. 3: యుద్ధాల విషయంలో క్రైస్తవుల వైఖరిని నిర్దేశించే లేఖనాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: పరిచర్యలో దయగా, నేర్పుగా వ్యవహరించండి. కావలికోట, మార్చి 15, 2012, 13వ పేజీ, 15-18 పేరాల ఆధారంగా చర్చ.
20 నిమి: “సువార్తను వ్యాప్తి చేయడానికి కరపత్రాలు ఉపయోగించండి.” ప్రశ్నాజవాబులు. 5వ పేరా పరిశీలిస్తున్నప్పుడు నవంబరులో అందించబోయే కరపత్రాలను క్లుప్తంగా సమీక్షించి, ఒక అందింపును ప్రదర్శనలో చూపించండి. 7వ పేరా పరిశీలిస్తున్నప్పుడు, ఇంటింటి పరిచర్యలో కాకుండా వేరే సందర్భాల్లో కరపత్రాలను ఎలా ఉపయోగించవచ్చో చూపించండి.
పాట 17, ప్రార్థన