జనవరి 28తో మొదలయ్యే వారపు పట్టిక
జనవరి 28తో మొదలయ్యే వారం
పాట 23, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 6వ అధ్యా., 16-21 పేరాలు, 65వ పేజీలోని బాక్సు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: మత్తయి 16-21 (10 నిమి.)
నం. 1: మత్తయి 17:22–18:10 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యెహోవా ‘సెలవిచ్చిన మంచి మాటల్లో’ ఏవి నెరవేరడం యెహోషువ చూశాడు?—యెహో. 23:14 (5 నిమి.)
నం. 3: ఒక కుటుంబం జలప్రళయాన్ని తప్పించుకుంది—bm 6వ పేజీ (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. మత్తయి 6:19-34 చదివించండి. ఈ లేఖనాలు మన పరిచర్యలో ఎలా ఉపయోగపడతాయో పరిశీలించండి.
20 నిమి: “బైబిలు అధ్యయనంలో పూర్తిగా భాగం వహించడానికి కుటుంబ సభ్యులు ఏమి చేయవచ్చు?” కుటుంబ సభ్యుల మధ్య జరిగే చర్చ. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 60వ పేజీ, 3వ పేరాలో, అలాగే జనవరి 2011, మన రాజ్య పరిచర్య 6వ పేజీలో కుటుంబ బైబిలు పఠనం గురించి, అధ్యయనం గురించి వచ్చిన సలహాలను తామెలా పాటిస్తున్నారో పరిశీలించుకుంటారు.
పాట 34, ప్రార్థన