మార్చి 30తో మొదలయ్యే వారపు పట్టిక
మార్చి 30తో మొదలయ్యే వారం
పాట 49, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 11వ కథ (25 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 14-15 (8 నిమి.)
నం. 1: 1 సమూయేలు 14:36-45 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: బిలాము—అంశం: దురాశ వల్ల కళ్లుమూసుకుపోయి తప్పుదారి పట్టే ప్రమాదముంది —సంఖ్యాకాండం 22:5-35; యూదా 11; 2 పేతు 2:15, 16 (5 నిమి.)
నం. 3: అంత్యదినాల గురించిన బైబిలు ప్రవచన నెరవేర్పు—igw 13వ పేజీ, 1వ పేరా (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘ప్రతి సత్కార్యానికీ సిద్ధపడి ఉండండి.’—తీతు 3:1, 2.
15 నిమి: పరిచర్య కోసం మన వెబ్సైట్లో ఇంకొన్ని వీడియోలు. చర్చ. బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో ప్లే చేసి మొదలుపెట్టండి. దాన్ని పరిచర్యలో ఏయేవిధాల్లో ఉపయోగించవచ్చో చర్చించండి. తర్వాత, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియోతో అలాగే చేయండి. ఒక ప్రదర్శన కూడా చేయించండి.
15 నిమి: “‘దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి’ ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టండి.” ప్రశ్నాజవాబులు. ‘దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి’ చిన్నపుస్తకాన్ని పరిచర్యలో ఇంకా ఏయేవిధాల్లో ఉపయోగించవచ్చో ప్రేక్షకులను చెప్పమనండి. ఒక ప్రదర్శన చేయించండి.
పాట 2, ప్రార్థన