నవంబరు 28–డిసెంబరు 4
పరమగీతము 1-8
పాట 27, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“అనుకరించడానికి షూలమ్మీతీ ఒక మంచి ఆదర్శం”: (10 నిమి.)
[పరమగీతముకి పరిచయం వీడియో చూపించండి.]
పరమ 2:7; 3:5—నిజంగా ప్రేమించగలిగిన వ్యక్తి కోసం ఓపిగ్గా ఎదురుచూడాలని షూలమ్మీతీ నిర్ణయించుకుంది (w15 1/15 31 ¶11-13)
పరమ 4: 12; 8: 8- 10—అలా ఎదురుచూస్తున్నప్పుడు ఆమె నమ్మకంగా, పవిత్రంగా ఉంది (w15 1/15 32 ¶14-16)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
పరమ 2:1—ఏ లక్షణాలు షూలమ్మీతీ అందాన్ని ఇంకా పెంచాయి? (w15 1/15 31 ¶13)
పరమ 8:6—నిజమైన ప్రేమను “యెహోవా పుట్టించు జ్వాల” అని ఎందుకు వర్ణించారు? (w15 1/15 29 ¶3; w06 11/15 20 ¶7)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) పరమ 2:1-17
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) fg —ఈ బ్రోషురును పరిచయం చేయడానికి బైబిలు ఎందుకు చదవాలి? వీడియో ఉపయోగించండి. (గమనిక: ప్రదర్శనలో వీడియో ప్లే చేయకండి.)
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) fg—ఆ వ్యక్తిని మీటింగ్స్‌కు ఆహ్వానించండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 29-31 ¶8-9
మన క్రైస్తవ జీవితం
“యువత అడిగే ప్రశ్నలు — నేను డేటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానా?”: (9 నిమి.) “యువత అడిగే ప్రశ్నలు — నేను డేటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానా?” ఆర్టికల్ ఆధారంగా ప్రసంగం. (jw.org లో బైబిలు బోధలు > టీనేజర్లు చూడండి.)
ఇది ప్రేమ లేక ఇన్‌ఫ్యాట్యుయేషనా?: (6 నిమి.) ఇది ప్రేమ లేక ఇన్‌ఫ్యాట్యుయేషనా? వైట్‌బోర్డ్ యానిమేషన్ వీడియో చూపించి చర్చించండి. (వీడియో విభాగంలో మన మీటింగ్స్, పరిచర్య)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 2వ అధ్యా. ¶1-12
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 34, ప్రార్థన