నవంబరు 27–డిసెంబరు 3
నహూము 1–హబక్కూకు 3
పాట 154, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
“ఆధ్యాత్మిక విషయాల్లో అప్రమత్తంగా, చురుగ్గా ఉండండి”: (10 నిమి.)
[నహూముకి పరిచయం వీడియో చూపించండి.]
[హబక్కూకుకి పరిచయం వీడియో చూపించండి.]
హబ 2:1-4—రాబోయే యెహోవా తీర్పు దినం నుండి మనం కాపాడబడాలంటే, ‘దానికొరకు కనిపెట్టుకుని’ ఉండడం తప్పనిసరి (w07 11/15 10వ పేజీ, 3-5 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
నహూ 1:8; 2:6—నీనెవె ఎలా నిర్మూలమైంది? (w07 11/15 9వ పేజీ, 2వ పేరా)
హబ 3:17-19—అర్మగిద్దోను వచ్చినప్పుడు, వచ్చే ముందు మనం కష్టాలు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ మనకు ఏ నమ్మకం ఉంది? (w07 11/15 10వ పేజీ, 11వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) హబ 2:15–3:6
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) hf—పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) hf—ముందు కలిసినప్పుడు బ్రోషురు ఇచ్చారు. ఇప్పుడు పునర్దర్శనం ఎలా చేస్తారో చూపించండి.
ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w16.03 23-25 —అంశం: మీ సంఘంలో సహాయం చేయగలరా?
మన క్రైస్తవ జీవితం
“మీ పరిస్థితులు మారినప్పుడు ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా చురుకుగా ఉండండి”: (15 నిమి.) చర్చ. ఊరు మారుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా బలంగా ఎలా ఉండాలి? అనే వీడియో చూపించండి (వీడియో విభాగంలో బైబిలు).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 3వ అధ్యా., 13-22 పేరాలు, 36-37, 38 పేజీల్లో ఉన్న బాక్సులు
ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.) “ఈ ప్రపంచం నాశనం అవుతుందా?” అనే అంశం ఉన్న తేజరిల్లు! పత్రికను డిసెంబరు నెలలో ఇవ్వాలని సంఘానికి చెప్పండి. తర్వాతి వారంలో చర్చించాల్సిన వీడియో నవంబరు 30తో మొదలయ్యే వారంలో JW Libraryలో అందుబాటులో ఉంటుందని చెప్పండి. ఈ పత్రికను సెల్‌ఫోన్ ద్వారా, ట్యాబ్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువమందికి ఇవ్వడానికి ప్రచారకులు ప్రయత్నించాలి.
పాట 16, ప్రార్థన