కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జనవరి పేజీ 2
  • “పరలోక రాజ్యం దగ్గరపడింది”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “పరలోక రాజ్యం దగ్గరపడింది”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ కన్ను తేటగా ఉందా?
    మన రాజ్య పరిచర్య—2010
  • దేవుణ్ణి స్తుతించడానికి సాధారణ జీవితం సహాయం చేస్తుంది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • మీ కంటిని తేటగా ఉంచుకోండి
    మన రాజ్య పరిచర్య—2004
  • వస్తుసంపదల్ని కాదు రాజ్యాన్ని వెదకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జనవరి పేజీ 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 1-3

“పరలోక రాజ్యం దగ్గరపడింది”

3:4

  • బాప్తిస్మం ఇచ్చు యోహాను

    యోహాను వేసుకున్న బట్టల్ని, ఆయన్ని చూడగానే యోహాను పూర్తిగా దేవుని చిత్తం చేయడానికి సమర్పించుకుని చాలా సాదాసీదాగా జీవించాడని అర్థం అయిపోతుంది

  • యేసుకు మార్గం సిద్ధం చేయడానికి యోహానుకున్న గొప్ప అవకాశం ఆయన చేసిన ఏ త్యాగానికన్నా గొప్పది

సింపుల్‌గా జీవిస్తే, మనం దేవుని సేవ ఎక్కువ చేయగలుగుతాం, ఎంతో సంతృప్తిని పొందుతాం. మనం మన జీవితాన్ని సింపుల్‌ చేసుకోవడానికి . . .

  • నిజమైన అవసరాలు ఏంటో గుర్తించాలి

  • అనవసరమైన ఖర్చుల్ని తీసేసుకోవాలి

  • ఉపయోగకరంగా ఉండేలా బడ్జెట్‌ లేదా ప్రణాళిక వేసుకోవాలి

  • వాడని వస్తువుల్ని తీసి పడేయాలి

  • అప్పుల్ని తీర్చేయాలి

  • ఉద్యోగంలోనే ఎక్కువ సమయం ఉండకుండా తగ్గించుకోవాలి

అడవి తేనె, మిడత

యోహాను మిడతల్ని, అడవి తేనెని తినేవాడు

సింపుల్‌ జీవితం నాకున్న ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చేస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి