కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఫిబ్రవరి పేజీ 2
  • రాజ్యం గురించిన ఉపమానాలు, మనకు నేర్పే పాఠాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రాజ్యం గురించిన ఉపమానాలు, మనకు నేర్పే పాఠాలు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘విని, గ్రహించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • తగిన దృష్టాంతాలు
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకము
  • రాజ్యం గురించిన ఉదాహరణలు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • ‘ఉపమానము లేకుండా వారికేమియు బోధింపలేదు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఫిబ్రవరి పేజీ 2

మన క్రైస్తవ జీవితం

రాజ్యం గురించిన ఉపమానాలు, మనకు నేర్పే పాఠాలు

యేసు సులువైన ఉపమానాలతో లోతైన ఆధ్యాత్మిక పాఠాలను నేర్పించాడు. కానీ, వినయం గలవాళ్లు మాత్రమే ఆయన నేర్పిన వాటిని అర్థం చేసుకుని వాటిని పాటించడానికి ప్రయత్నిస్తారు. (మత్త 13:10-15) రాజ్యం గురించిన ఒక్కో ఉపమానం గురించి ఈ కింద ప్రశ్నలకు జవాబులు రాయండి: ఈ ఉపమానం నుండి నేను ఎలా ప్రయోజనం పొందవచ్చు? అది నా జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాలి?

ఆవగింజ, పులిసిన పిండి, దాచబడిన నిధి, వ్యాపారస్థుడు

పరలోక రాజ్యం ఇలా ఉంటుంది . . .

  • “ఆవగింజ.”—మత్త 13:31, 32; w14 12/15 8వ పేజీ, 9వ పేరా.

  • “పులిసిన పిండి.”—మత్త 13:33; w14 12/15 9-10 పేజీలు, 14-15 పేరాలు.

  • “దాచబడిన నిధి,” “వ్యాపారస్థుడు.”—మత్త 13:44-46; w14 12/15 10వ పేజీ, 18వ పేరా.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి