కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఫిబ్రవరి పేజీ 6
  • ఫిబ్రవరి 19-25

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 19-25
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఫిబ్రవరి పేజీ 6

ఫిబ్రవరి 19-25

మత్తయి 16-17

  • పాట 45, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీరు ఎవరిలా ఆలోచిస్తున్నారు?”: (10 నిమి.)

    • మత్త 16:21, 22—పేతురుకు అతిగా ఉన్న జాలి, ప్రేమ లాంటి భావాలు అతని ఆలోచనల్ని ప్రభావితం చేశాయి (w07 2/15 16వ పేజీ, 17వ పేరా)

    • మత్త 16:23—దేవుని ఆలోచనలకు తగ్గట్టుగా పేతురు ఆలోచించలేదు (w15 5/15 13వ పేజీ, 16-17 పేరాలు)

    • మత్త 16:24—దేవుని ఆలోచనలు వాళ్ల జీవితాన్ని నడిపించేలా క్రైస్తవులు చూసుకోవాలి(w06 4/1 23వ పేజీ, 9వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 16:18—యేసు క్రైస్తవ సంఘాన్ని బండ మీద కట్టాడు. ఆ బండ ఎవరు? (nwtsty స్టడీ నోట్‌)

    • మత్త 16:19—యేసు పేతురుకు ఇచ్చిన పరలోక రాజ్యపు తాళం చెవులు ఏంటి? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 16:1–20

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో సహజంగా వచ్చే వ్యతిరేకతకు సమాధానం చెప్పండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5  నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 78

  • “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—సమర్థవంతంగా ప్రశ్నలు అడగడం”: (15 నిమి.) చర్చ. యేసు చేసిన పనే మీరూ చేయండి— బోధించండి వీడియో చూపించండి (వీడియో విభాగంలో మా కూటాలు, పరిచర్య).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 7వ అధ్యా.,19-23 పేరాలు, 75, 76-77, 77 పేజీల్లో బాక్సులు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 83, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి