కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sn పాట 1
  • యెహోవా గుణాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా గుణాలు
  • యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా గుణాలు
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవాకు మహిమ తెచ్చేలా “మీ వెలుగు ప్రకాశింపనివ్వండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • దేవుని సేవకుల ప్రార్థన
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • “వీటన్నిటిలో గొప్పది ప్రేమ”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
sn పాట 1

పాట 1

యెహోవా గుణాలు

(ప్రకటన 4:10, 11)

1. జీవదాత, యెహోవా దేవా

చూపించావు సృష్టిలో నీ శక్తి.

తీర్పుదినాన నిరూపిస్తావు

సాటిలేని నీ శక్తిని!

2. న్యాయపీఠం నీ సింహాసనం.

నీతియుక్తం నీవిచ్చే శాసనం.

నీకున్న జ్ఞానం అపారమని

నీ వాక్యంలో మేము చూస్తాం.

3. ఎంతోమిన్న నీ పూర్ణ ప్రేమ,

నీవు ఇచ్చే వరములనేకం.

నీ గుణాల్ని, పవిత్ర నామాన్ని

సంతోషంగా మేం చాటుతాం.

(కీర్త. 36:9; 145:6-13; యాకో. 1:17 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి