కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sn పాట 13
  • కృతజ్ఞతా ప్రార్థన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కృతజ్ఞతా ప్రార్థన
  • యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ఇలాంటి మరితర సమాచారం
  • కృతజ్ఞతా ప్రార్థన
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవా పరిపాలన ఆరంభమైంది
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • యెహోవా పరిపాలన ఆరంభమైంది
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవా గొప్ప దేవుడు
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
sn పాట 13

పాట 13

కృతజ్ఞతా ప్రార్థన

(కీర్తన 95:2)

1. సర్వాధిపతీ యెహోవా దేవా, తండ్రీ నీవే మా ఆశ్రయ దుర్గం.

ప్రార్థనలు ఆలకించే దేవా, సర్వదా నిన్నే మేము స్తుతిస్తాం.

నీ హృదయాన్ని నొప్పించామేమో, తండ్రీ క్షమించు మా తప్పులను.

క్రీస్తు రక్తంతో విమోచించావు, నడిపించు నిత్యం మమ్ములను.

2. దేవా పొందడం నీ ఉపదేశం, నిజంగా మాకో ఆశీర్వాదము.

బోధించు మాకు నీ వాక్యం ద్వారా, నీ ఆలయంలో ఉంటాము మేము.

నీ సేవకుల్లో ధైర్యము నింపి, సంరక్షించే నీ శక్తి గొప్పది.

ప్రకటిస్తాము నీ రాజ్యమును, నమ్మకంగా ప్రజలందరికి.

3. ఔదార్యం చూపే దేవా యెహోవా, భూమ్యంతా నీ ఆరాధన నింపు.

నీ మంచితనంతో రాజ్యం తెచ్చి, దుఃఖము, కన్నీరు తొలగించు.

చెడును క్రీస్తు తీసివేయగా, మేము ఉల్లసించి పాడతాము.

మహోన్నతుడా యెహోవా నిన్ను, కృతజ్ఞతతో మేం కీర్తిస్తాము.

(కీర్త. 65:2, 4, 11; ఫిలి. 4:6 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి