కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ll భాగం 4 పేజీలు 10-11
  • సాతాను మాట వినడం వల్ల ఏం జరిగింది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సాతాను మాట వినడం వల్ల ఏం జరిగింది?
  • దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏదెను తోటలో జీవితం ఎలా ఉండేది?
    దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • భాగం 4
    దేవుడు చెప్పేది వినండి
  • చనిపోయినవారు ఎక్కడ ఉన్నారు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • మనం ఎందుకు ముసలివాళ్లమై, చనిపోతున్నాం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
మరిన్ని
దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
ll భాగం 4 పేజీలు 10-11

భాగం 4

సాతాను మాట వినడం వల్ల ఏం జరిగింది?

ఆదాముహవ్వలు దేవుని మాట వినలేదు, అందుకే చనిపోయారు. ఆదికాండం 3:6, 23

తినొద్దని చెప్పిన చెట్టు పండును హవ్వ తింటోంది, ఆదాముకు కూడా ఇస్తోంది

పాము మాట విని హవ్వ ఆ చెట్టు పండు తిన్నది, తర్వాత ఆదాముకు కూడా ఇచ్చింది. అతను కూడా తిన్నాడు.

ఆదాముహవ్వలు పరదైసు గృహం నుండి వెళ్లిపోతున్నారు

వాళ్లు తప్పు చేశారు, అంటే పాపం చేశారు. అందుకే దేవుడు వాళ్లను పరదైసు నుండి పంపించేశాడు.

ఆదాముహవ్వలు ముసలివాళ్లై చనిపోయారు

వాళ్లకు, వాళ్ల పిల్లలకు జీవితం కష్టంగా తయారైంది. వాళ్లిద్దరు ముసలివాళ్లయి చనిపోయారు. వాళ్లు ఆత్మలుగా వేరే లోకానికి వెళ్లలేదు, ఎక్కడా లేకుండా పోయారంతే.

చనిపోయినవాళ్లు మట్టిలో కలిసిపోతారు. ఆదికాండం 3:19

వేర్వేరు కాలాల్లో జీవించిన వేర్వేరు సంస్కృతుల ప్రజలు

మనందరం ఆదాముహవ్వల పిల్లలం కాబట్టే చనిపోతున్నాం. చనిపోయినవాళ్లు ఏమీ చూడలేరు, వినలేరు, చేయలేరు.—ప్రసంగి 9:5, 10.

ఒక అమ్మాయి చనిపోయినప్పుడు వాళ్ల కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు

మనుషులు చనిపోవడం యెహోవా ఉద్దేశం కాదు. చనిపోయినవాళ్లను ఆయన త్వరలోనే బ్రతికిస్తాడు. వాళ్లు దేవుని మాట వింటే నిరంతరం జీవిస్తారు.

  • మనం ఎందుకు చనిపోతున్నాం?—రోమీయులు 5:12.

  • మరణం ఇక ఉండదు.—1 కొరింథీయులు 15:26.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి