147వ పాట
దేవుని ప్రత్యేకమైన సొత్తు
దేవుని కొత్త సృష్టి
అభిషిక్తులందరూ.
తెలిపాడు ఆయన,
తన ఆమోదాన్ని.
(పల్లవి)
ప్రత్యేక సొత్తుగా,
ఎంచుకున్నావ్ వాళ్లను.
ప్రేమిస్తూ, స్తుతిస్తూ,
నీ కీర్తిని చాటుతున్నారు.
పవిత్రమైన జనం,
సత్యాన్నే బోధిస్తుంది.
పిలిచాడు దేవుడు
చీకటిలో నుండి.
(పల్లవి)
ప్రత్యేక సొత్తుగా,
ఎంచుకున్నావ్ వాళ్లను.
ప్రేమిస్తూ, స్తుతిస్తూ,
నీ కీర్తిని చాటుతున్నారు.
వేరేగొర్రెల్ని వాళ్లు,
సమకూరుస్తున్నారు.
గొర్రెపిల్ల ఆజ్ఞల్ని
పాటిస్తారు సదా.
(పల్లవి)
ప్రత్యేక సొత్తుగా,
ఎంచుకున్నావ్ వాళ్లను.
ప్రేమిస్తూ, స్తుతిస్తూ,
నీ కీర్తిని చాటుతున్నారు.
(యెష. 43:20ఎ, 21; మలా. 3:17; కొలొ. 1:13 కూడా చూడండి.)