కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 62
  • కొత్త పాట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కొత్త పాట
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • కొత్త పాట
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • పరదైసులో శాశ్వత జీవితం!
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • నీ ఒక్కగానొక్క కొడుకును ఇచ్చావు
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • పరదైసులో నిత్యజీవితం!
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 62

పాట 62

కొత్త పాట

(98వ కీర్తన)

  1. 1. కీర్తించండంతా గళమెత్తి యెహోవాను,

    ఆయన చేస్తున్న గొప్ప కార్యాలకు.

    సైన్యములకు అధిపతి యెహోవాకు,

    న్యాయవంతుడైన

    తండ్రికి స్తోత్రము.

    (పల్లవి)

    పాడండి,

    యెహోవా రాజని.

    పాడండి,

    కొత్త పాట మీరు.

  2. 2. మీరు అందరూ చేయండి సంతోషగానం,

    స్తోత్రగీతములు రాజుకై పాడండి.

    ఏలువాడైన యెహోవా సముఖములో

    సర్వవాద్యాలతో

    గీతాలు పాడండి.

    (పల్లవి)

    పాడండి,

    యెహోవా రాజని.

    పాడండి,

    కొత్త పాట మీరు.

  3. 3. ద్వీపములన్నీ, సంద్రంలోని జీవులన్నీ

    ఏకమై చేయగా స్తోత్రం యెహోవాకు.

    పర్వతములు, నది చప్పట్లు కొట్టగా

    భూమంతటా స్తుతి

    వెళ్తుందాయనకు.

    (పల్లవి)

    పాడండి,

    యెహోవా రాజని.

    పాడండి,

    కొత్త పాట మీరు.

(కీర్త. 96:1; 149:1; యెష. 42:10 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి