కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 154
  • ప్రేమ శాశ్వతమైనది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రేమ శాశ్వతమైనది
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • శనివారం
    2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శాశ్వతకాలం ఉండే ప్రేమను పెంపొందించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ప్రేమతో బలపర్చబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • “ప్రేమతో నడుచుకుంటూ ఉండండి”
    యెహోవాకు దగ్గరవ్వండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 154

పాట 154

ప్రేమ శాశ్వతమైనది

(1 కొరింథీయులు 13:8)

  1. 1. చుట్టు చూడండి

    మనలోని ప్రేమ

    లోకంలో ఉందా ఈ ప్రేమ

    ప్రియ నేస్తాలు

    మన సోదరులు

    లోక ప్రేమనే నమ్మొద్దు.

    (పల్లవి)

    ప్రేమ శాశ్వతం అనీ

    చెప్పాడు యెహోవా.

    (పల్లవి)

    ఈ దైవ ప్రేమ

    చూస్తూ ఉన్నాం బాగా

    సంతోషంగా

    ఈ దైవ ప్రేమ

    ఎప్పుడూ చూపిద్దాం.

    మదిలోని భావం

    ఉంటుంది చాలానే

    దైవ ప్రేమ.

  2. 2. భారంగా ఉన్నా

    మది పీడిస్తున్నా

    వేదన వెంటే ఉంటున్నా

    కన్నీరే లేని

    దేశాన్ని చూపిద్దాం

    ఇవ్వడంలోనే ఆనందం.

    (పల్లవి)

    ప్రేమ శాశ్వతం అనీ

    చెప్పాడు యెహోవా.

    (పల్లవి)

    ఈ దైవ ప్రేమ

    చూస్తూ ఉన్నాం బాగా

    సంతోషంగా

    ఈ దైవ ప్రేమ

    ఎప్పుడూ చూపిద్దాం.

    మదిలోని భావం

    ఉంటుంది చాలానే.

    (పల్లవి)

    ఈ దైవ ప్రేమ

    చూస్తూ ఉన్నాం బాగా

    సంతోషంగా

    ఈ దైవ ప్రేమ

    ఎప్పుడూ చూపిద్దాం.

    మదిలోని భావం

    ఉంటుంది చాలానే

    దైవ ప్రేమ,

    దైవ ప్రేమ,

    దైవ ప్రేమ.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి