కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp17 No. 3 పేజీ 16
  • బైబిలు ఏం చెప్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు ఏం చెప్తుంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆందోళన తగ్గించుకోవడానికి బైబిలు సహాయం చేస్తుందా?
  • ఆందోళన ఎప్పటికైనా పూర్తిగా పోతుందా?
  • మీ చింత యావత్తు యెహోవాపై వేయుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మీ ఆందోళనంతా యెహోవా మీద వేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • కంగారు
    తేజరిల్లు!—2016
  • కంగారుగా ఉంటే ఏమి చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
wp17 No. 3 పేజీ 16
A family in Paradise

దేవుని రాజ్యంలో ప్రజలు శాంతిని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉంటారు. —కీర్తన 37:11

బైబిలు ఏం చెప్తుంది?

ఆందోళన తగ్గించుకోవడానికి బైబిలు సహాయం చేస్తుందా?

మీకేం అనిపిస్తుంది?

  • అవును

  • కాదు

  • తెలీదు

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

“మీరంటే ఆయనకు పట్టింపు ఉంది కాబట్టి మీ ఆందోళనంతా [దేవుడు] మీద వేయండి.” (1 పేతురు 5:7) మన ఆందోళనల నుండి దేవుడు ఉపశమనాన్ని ఇస్తాడని బైబిలు అభయం ఇస్తుంది.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • ప్రార్థన ద్వారా వచ్చే “దేవుని శాంతి” మీ ఆందోళనను తగ్గిస్తుంది.—ఫిలిప్పీయులు 4:6, 7.

  • అంతేకాకుండా, దేవుని వాక్యం చదవడం ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయం చేస్తుంది. —మత్తయి 11:28-30.

ఆందోళన ఎప్పటికైనా పూర్తిగా పోతుందా?

కొందరి నమ్మకాలు:

ఆందోళన, ఒత్తిడి మనిషి జీవితంలో ఒక భాగం అని కొంతమంది అనుకుంటారు, ఇంకొంతమంది మనం చనిపోయిన తర్వాతే ఆందోళనలు పోతాయని నమ్ముతారు. మీరేమంటారు?

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

దేవుడు ఆందోళన కలిగించే వాటిని తీసేస్తాడు. “మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.”—ప్రకటన 21:4.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • దేవుని రాజ్యంలో ప్రజలు శాంతితో ప్రశాంతంగా జీవిస్తారు.—యెషయా 32:18.

  • అనవసరమైన ఆందోళన, ఒత్తిడి ఇక ఉండవు.—యెషయా 65:17.

ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం 3వ అధ్యాయం చూడండి

ఈ పుస్తకం www.pr2711.com/te వెబ్‌సైట్‌లో కూడా ఉంది

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి