కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/89 పేజీ 4
  • దైవ పరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవ పరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1989
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవ పరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
  • దైవ పరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1990
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1989
km 10/89 పేజీ 4

దైవ పరిపాలనా వార్తలు

◆ ఏప్రిల్‌లో డెన్మార్కు ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యయగు 16,147కు చేరినది. ఆక్సిలరీ పయినీరు సేవలో 3,414 మంది పాల్గొనిరి.

◆ ఏప్రిల్‌లో 11,031 మంది ప్రచారకులు రిపోర్టు చేయుటతో 11,000 మంది ప్రచారకుల గురిని గ్వాటిమాల దాటినది. అది గత సంవత్సరపు సగటుకు 10 శాతము అభివృద్ధి.

◆ పూరిటొరికో ఏప్రిల్‌ మాసములో 23,632 ప్రచారకులతో క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను కలిగియుండెను. వారి ప్రాంతీయ సమావేశములకు 38,504 మంది హాజరైరి.

◆ థాయిలాండ్‌ ఏప్రిల్‌ నెలలో క్రొత్త శిఖరాగ్ర సంఖ్యయైన 1,057 ప్రచారకులనూ చేరినది. ఇటీవలి వరుసగా జరిగిన ప్రాంతీయ సమావేశముల పరంపరకు 1,500 మంది హాజరయ్యారు. 25 మంది బాప్తిస్మము పొందారు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి