ప్రాంతీయ సేవకొరకైన కూటములు
నవంబరు 4-10: అవేక్! పత్రికను అందించుట
(ఎ) అందింపులో సంభాషణ అంశమును నీవెట్లు ముడిపెట్టుదువు?
(బి) ప్రతి సంచిలో 4, 5 పుటలలోని ఏ సమాచారమును ఉపయోగించవచ్చును?
నవంబరు 11-17: ఉపోద్ఘాతములు
(ఎ) ప్రభావశీలమైన ఉపోద్ఘాతమును కలిగియుండుట ఎందుకు ప్రాముఖ్యము?
(బి) ఏ ఉపోద్ఘాతములను నీవు ఉపయోగింతువు?
నవంబరు 18-24: సంభాషణ అంశముతో
(ఎ) గృహస్థుడు తనకు తన స్వంత మతమున్నదని చెప్పినట్లయిన నీవెట్లు తర్కింతువు? (rs పు. 18-19)
(బి) తనకు ఆసక్తిలేదని గృహస్థుడు నీతో చెప్పినట్లయిన నీవేమి చెప్పుదువు? (rs పు. 16)
నవంబరు 25-డిశంబరు 1: పునర్దర్శనములు
(ఎ) ఎటువంటి సిద్ధపాటు అవసరము?
(బి) మరలా దర్శించునప్పుడు నిన్ను నీవు ఎట్లు పరిచయము చేసికొందువు?
డిశంబరు 2-8: డిశంబరు అందింపును ఉపయోగించుట
(ఎ) న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ యొక్క ఏ ప్రయోజనములను చూపవచ్చును?
(బి) గాడ్స్ వర్డ్ పుస్తకములో ఏ ప్రత్యేక అంశములను నొక్కిచెప్పవచ్చును?