దైవ పరిపాలనా వార్తలు
రువాండా: కిగాలినందు జనవరి నెలలో జరిగిన “వెలుగు ప్రకాశకులు” జిల్లా సమావేశంలో బాప్తిస్మం తీసుకున్న 182మందిలో 149మంది సహాయ పయనీర్లుగా సేవ చేయుటకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. హాజరైనవారి శిఖరాగ్ర సంఖ్య 4,498.
గాబన్: నవంబరు నెలలో ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్య 1,255కి చేరింది. సంఘ ప్రచారకులు ప్రాంతీయ సేవలో సగటున 17గంటలు గడిపారు.