కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/98 పేజీ 2
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవ పరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1990
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1998
km 7/98 పేజీ 2

దైవపరిపాలనా వార్తలు

◼ పశ్చిమ ఆఫ్రికా దేశాలైన కామెరూన్‌, కోటె డి ఐవరీ, ఘానా, నైజీరియా, బెనిన్‌, లైబీరియాలు ఫిబ్రవరిలో ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకున్నాయి.

◼ అనేకమంది శరణార్థులు లైబీరియాకు తిరిగి వస్తున్నారు, ఆ దేశ ప్రజలు సత్యం కోసం నిజంగా పరితపించిపోతున్నారు. ఫిబ్రవరి నెలలో శిఖరాగ్ర సంఖ్యయైన 2,286 మంది ప్రచారకులు 6,277 గృహ బైబిలు పఠనాల్ని రిపోర్టు చేశారు.

◼ మకావోలో గత సంవత్సరపు సగటుతో పోల్చిచూస్తే, ఈ సంవత్సరం ప్రచారకులలో 16 శాతం పెరుగుదల ఉంది, ఫిబ్రవరిలో 135 మంది రిపోర్టు చేశారు.

◼ ఫిబ్రవరి నెలలో దక్షిణ ఫసిపిక్‌, టాహిటి, ఫిజీ, సాలమన్‌ దీవులు ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యలను రిపోర్టు చేశాయి.

◼ మడగాస్కర్‌ దీవి 9,484 ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకొంది, అది గత సంవత్సరపు సగటుకన్నా 14-శాతం ఎక్కువ. వాళ్లు ఫిబ్రవరిలో 20,000 కన్నా ఎక్కువ గృహ బైబిలు పఠనాల్ని రిపోర్టు చేశారు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి