మన క్రైస్తవ జీవితం
మీ క్షేత్రంలో ప్రతి ఒక్కరినీ ప్రభువు రాత్రి భోజనానికి ఆహ్వానించండి!
ఫిబ్రవరి 22-28
ఫిబ్రవరి 27 నుండి మొదలయ్యే ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ సాధ్యమైనంత ఎక్కువమందిని యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు రమ్మని ఆహ్వానిద్దాం. ఆసక్తి ఉన్నవాళ్ల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అలాచేస్తే వాళ్ల ఆసక్తి ఇంకా పెరుగుతుంది.
వీటిని చేయండి
ఇలా చెప్పండి
“ప్రాముఖ్యమైన ఒక ఆచరణకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మార్చి 23న ప్రపంచంలో లక్షలమంది యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన మరణం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో అక్కడ ఇచ్చే ప్రసంగంలో చెప్తారు. మీకు దగ్గర్లో ఎక్కడ జరుగుతుందో ఇందులో వివరాలు ఉన్నాయి. దయచేసి రండి.”
ఎవరైనా ఆసక్తి చూపిస్తే ...
దేవుని రాజ్యం అంటే ఏమిటి? అనే కరపత్రాన్ని ఇవ్వండి
తిరిగి కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి.
జ్ఞాపకార్థ ఆచరణ వీడియో చూపించండి
తిరిగి కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి.
తిరిగి కలిసినప్పుడు ...
బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించండి
బైబిలు స్టడీ చేసే పుస్తకం ఇవ్వండి.
బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం ఇవ్వండి.
జ్ఞాపకార్థ ఆచరణ గురించి చెప్పడానికి 206-208 పేజీల్లో ఉన్న సమాచారాన్ని వివరించండి. తర్వాత పుస్తకం ఇవ్వండి.
దేవుడు చెప్పేది వినండి బ్రోషురు ఇవ్వండి
యేసుక్రీస్తు మరణం వల్ల ఏమి సాధ్యమైందో 18-19 పేజీల్లో ఉన్న సమాచారం ఆధారంగా వివరించండి. తర్వాత బ్రోషురు ఇవ్వండి.