దేవుని వాక్యంలో ఉన్న సంపద | జెకర్యా 9-14
కొండల మధ్య కనబడు లోయలో ఉండండి
యెహోవా 1914లో మెస్సీయ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా “విశాలమైన లోయ యొకటి” ఏర్పర్చాడు. ఈ రాజ్యం ఆయన విశ్వసర్వాధిపత్యానికి అనుబంధ కొండగా ఉంటుంది. 1919 నుండి దేవుని సేవకులు కొండలమధ్య కనబడు లోయలో సురక్షితంగా ఉన్నారు
రక్షణ ఇచ్చే కొండలోయలోకి ప్రజలు ఎలా పారిపోతారు?
ఈ సూచనార్థక లోయ బయట ఉన్న ఎవరైనా అర్మగిద్దోనులో నాశనం అయిపోతారు
రక్షణ ఇచ్చే కొండలోయలో నేను ఎలా ఉండగలను?