కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఫిబ్రవరి పేజీ 8
  • మీరు గానీ ఇతరులు గానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు గానీ ఇతరులు గానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాను ప్రేమించేవాళ్లు “తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • తడబడకుండా యేసును అనుసరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • నీతిమంతుల్ని ఏదీ తడబడేలా చేయలేదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • అపొస్తలులకు మరింత ముఖ్యమైన సలహా ఇచ్చాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఫిబ్రవరి పేజీ 8

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 18-19

మీరు గానీ ఇతరులు గానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి

ఇతరులు పాపం చేసేలా చేసినా లేదా మనం పాపం చేసినా ఎంత ప్రమాదమో నేర్పించడానికి​ యేసు ఉపమానాలను ఉపయోగించాడు.

18:6, 7

  • పాపం చేసేలా లేదా విశ్వాసం కోల్పోయేలా చేయడం అంటే, ఏదైనా పని లేదా పరిస్థితి ద్వారా తప్పుడు దారిలోకి వెళ్లేలా చేయడం, ప్రవర్తన విషయంలో దిగజారిపోయేలా లేదా పడిపోయేలా చేయడం, లేదా పాపంలో పడిపోయేలా చేయడం

  • ఒకతను ఇతరులు పాపం చేయడానికి కారణం అవ్వడం కన్నా అతని మెడకి తిరుగలి రాయి కట్టి సముద్రంలో పడేయడమే అతనికి మంచిది

తిరుగలి రాయిని తిప్పుతున్న గాడిద, ఒకతని మెడకి తిరుగలి రాయి కట్టి సముద్రంలో పడేశారు

తిరుగలి రాళ్లు

18:8, 9

  • చెయ్యి, కన్ను లాంటి విలువైన అవయవాలు విశ్వాసం నుండి పడిపోయేలా చేస్తుంటే, వాటిని తీసేసుకోవాలని యేసు తన అనుచరులకు చెప్పాడు

  • అంత విలువైన అవయవాలతో పాటు గెహెన్నాలో (పూర్తి నాశనానికి గుర్తు) పడడం కన్నా వాటిని వదులుకుని దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం మంచిది

నేను పాపం చేసేలా లేదా విశ్వాసం కోల్పోయేలా నా జీవితంలో ఏది కారణం కాగలదు, నేను గానీ ఇతరులు గానీ విశ్వాసం కోల్పోవడానికి కారణం కాకుండా నేను ఎలా జాగ్రత్త పడాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి