దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోహాను 9-10
యేసు తన గొర్రెల పట్ల శ్రద్ధ చూపిస్తాడు
గొర్రెల కాపరికి, గొర్రెలకు ఉన్న సంబంధం ఒకరి గురించి ఒకరికి తెలిసిన విషయాల్ని బట్టి, నమ్మకాన్ని బట్టి ఉంటుంది. మంచి కాపరియైన యేసుకు తన గొర్రెల గురించి, వాళ్ల అవసరాలు, బలహీనతలు, బలాలు గురించి తెలుసు. గొర్రెలకు తమ కాపరి బాగా తెలుసు, అవి కాపరి నడిపింపు మీద పూర్తి నమ్మకం ఉంచుతాయి.
యేసు మంచి కాపరి ఎలా అయ్యాడు, . . .
- గొర్రెలను సమకూర్చడంలో? 
- గొర్రెలను నడిపించడంలో? 
- గొర్రెలను కాపాడడంలో? 
- గొర్రెలకు ఆహారం పెట్టడంలో?