కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జూన్‌ పేజీ 5
  • “దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కోండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కోండి”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • “దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ఏదైనా ఆధ్యాత్మిక బలహీనత ఉంటే దాన్ని గుర్తించి అధిగమించడం ఎలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జూన్‌ పేజీ 5
సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కున్న ఒక వ్యక్తి

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఎఫెసీయులు 4-6

“దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కోండి”

6:11-17

అపొస్తలుడైన పౌలు క్రైస్తవుల్ని యుద్ధం చేస్తున్న సైనికులతో పోల్చాడు. మన శత్రువులు “ఎంతోమంది చెడ్డదూతలు.” మనం బలహీనంగా ఉన్నట్టు కనిపించినా, ‘దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కుంటే’ యెహోవా సహాయంతో ఆ యుద్ధంలో గెలవగలుగుతాం.

యుద్ధ కవచంలోని ఒక్కో భాగాన్ని గుర్తించి, అది దేన్ని సూచిస్తుందో రాయండి

సంపూర్ణ యుద్ధ కవచంలోని ఒక్కో భాగం

ధ్యానించడానికి: నా యుద్ధ కవచం సంపూర్ణంగా ఉందా?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి