మోషే, అహరోను ఫరోతో మాట్లాడుతున్నారు
ఇలా మాట్లాడవచ్చు
●○ మొదటిసారి కలిసినప్పుడుa
ప్రశ్న: మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామా?
లేఖనం: 2తి 3:1-5
రిటన్ విజిట్ కోసం: చివరి రోజుల తర్వాత ఏమౌతుంది?
○● రిటన్ విజిట్
ప్రశ్న: చివరి రోజుల తర్వాత ఏమౌతుంది?
లేఖనం: ప్రక 21:3, 4
రిటన్ విజిట్ కోసం: దేవుడు మాటిచ్చిన జీవితాన్ని అనుభవించాలంటే మనం ఏం చేయాలి?
a ఈ నెల నుండి, ఇలా మాట్లాడవచ్చు భాగంలో మొదటిసారి కలిసినప్పుడు, రిటన్ విజిట్ మాత్రమే ఉంటాయి.