దేవుని వాక్యంలో ఉన్న సంపద
యెఫ్తా—ఒక ఆధ్యాత్మిక వ్యక్తి
యెఫ్తా, ఇతరులతో తనకున్న మనస్పర్థల మీద దృష్టిపెట్టలేదు (న్యాయా 11:5-9; w16.04 7వ పేజీ, 9వ పేరా)
యెహోవా తన ప్రజలతో వ్యవహరించిన విధానం నుండి యెఫ్తా నేర్చుకున్నాడు (న్యాయా 11:12-15; it-2-E 27వ పేజీ, 2వ పేరా)
యెహోవాయే నిజమైన దేవుడు అనే అతి ప్రాముఖ్యమైన విషయం మీద యెఫ్తా దృష్టిపెట్టాడు (న్యాయా 11:23, 24, 27; it-2-E 27వ పేజీ, 3వ పేరా)
నేనొక ఆధ్యాత్మిక వ్యక్తినని ఏయే విధాలుగా చూపిస్తున్నాను?