కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 16
  • ఇలా మాట్లాడవచ్చు భాగాన్ని ఎలా ఉపయోగించవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా మాట్లాడవచ్చు భాగాన్ని ఎలా ఉపయోగించవచ్చు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఎలా ఉపయోగించాలి?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • కరపత్రాలను ఉపయోగిస్తూ పరిచర్యలో ఎలా మాట్లాడవచ్చు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—మీరు ఎలా ఇస్తారో రాయండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 16
చిత్రాలు: 1. ఒక సహోదరి “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!” బ్రోషురు ఉపయోగించి ఒకావిడతో మాట్లాడుతోంది, ఆ సహోదరి పక్కన ఆమె భర్త కూడా ఉన్నాడు. 2. అదే సహోదరి వారం మధ్యలో జరిగే మీటింగ్‌లో “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!” బ్రోషురు ఉపయోగించి ప్రదర్శన చేస్తోంది.

మన క్రైస్తవ జీవితం

ఇలా మాట్లాడవచ్చు భాగాన్ని ఎలా ఉపయోగించవచ్చు?

ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని సహోదరులు ఎంతో ఆలోచించి తయారు చేస్తున్నారు. దాన్ని ఉపయోగించి పరిచర్యలో మాట్లాడుతున్నప్పుడు, ప్రజలు మంచిగా స్పందిస్తున్నారని చాలామంది ప్రచారకులు చెప్పారు. అయితే ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారుతుంటాయి, కాబట్టి ప్రచారకులు ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు తమ ప్రాంతంలోని ప్రజలకు నచ్చే అంశాలను ఎంచుకొని సంభాషణ మొదలుపెట్టవచ్చు. అయితే ప్రత్యేక ప్రచార కార్యక్రమం సమయంలో వచ్చే నిర్దేశాల్ని అందరూ ఒకేలా పాటించాలి. దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడమే మన లక్ష్యం. దాన్ని చేరుకున్నప్పుడే యేసు మనకు అప్పగించిన పనిని పూర్తి చేస్తాం.—మత్త 24:14.

విద్యార్థి నియామకాలు చేస్తున్నప్పుడు మాత్రం “ఇలా మాట్లాడవచ్చు” భాగంలో ఉన్న అంశాన్నే ప్రచారకులు ఉపయోగించాలి. ఒకవేళ ఖచ్చితమైన సూచన ఏమీ లేకపోతే మీ ప్రాంతంలోని ప్రజలకు సరిపోయే ప్రశ్నను, లేఖనాన్ని, రిటన్‌ విజిట్‌ ప్రశ్నను, సన్నివేశాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఇది జూన్‌ 2020 మీటింగ్‌ వర్క్‌బుక్‌, 8వ పేజీలో వచ్చిన నిర్దేశానికి సవరణ.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి