కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 9
  • రాజ్యసంబంధ నిర్మాణ పనుల్లో సహాయం చేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రాజ్యసంబంధ నిర్మాణ పనుల్లో సహాయం చేయండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ సమయాన్ని, శక్తిని ఇవ్వగలరా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • రాజ్యమందిర నిర్మాణం —పరిశుద్ధసేవలో ఒక ప్రాముఖ్యమైన అంశం
    మన రాజ్య పరిచర్య—2006
  • అంతర్జాతీయ నిర్మాణములో సరిక్రొత్త పంథా
    తేజరిల్లు!—1992
  • స్వచ్ఛందంగా ముందుకొచ్చే స్ఫూర్తి ఆశీర్వాదాలను తెస్తుంది
    మన రాజ్య పరిచర్య—2006
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 9

మన క్రైస్తవ జీవితం | కొత్త సేవా సంవత్సరం కోసం లక్ష్యాలు పెట్టుకోండి

రాజ్యసంబంధ నిర్మాణ పనుల్లో సహాయం చేయండి

మన సంస్థ యెహోవా ఆరాధనకు ఉపయోగపడే భవనాల్ని నిర్మిస్తుంటుంది. ఆ పనుల్లో సహాయం చేయడం కూడా యెహోవా సేవలో భాగమే. (నిర్గ 36:1) వీలైనప్పుడల్లా, మీకు దగ్గర్లో జరిగే నిర్మాణ పనుల్లో సహాయం చేయగలరా? అలా చేయాలనుకుంటే, లోకల్‌ డిజైన్‌ కన్‌స్ట్రక్షన్‌ వాలంటీర్‌ అప్లికేషన్‌ (DC-50) నింపండి. లేదా, దూర ప్రాంతాల్లో జరిగే నిర్మాణ ప్రాజెక్టుల్లో కొన్ని వారాలు గానీ, నెలలు గానీ పని చేయగలరా? అలా చేయాలనుకుంటే, అప్లికేషన్‌ ఫర్‌ వాలంటీర్‌ ప్రోగ్రామ్‌ (A-19) నింపండి. మీరు స్వచ్ఛందంగా పని చేయడానికి నిర్మాణ పనుల్లో అనుభవం ఉండాల్సిన అవసరం లేదు.—నెహె 2:1, 4, 5.

విశ్వాసం చూపిస్తూ మీకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోండి—రాజ్య సంబంధ నిర్మాణ పనుల్లో సహాయం చేయండి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • “విశ్వాసం చూపిస్తూ మీకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోండి​—⁠రాజ్య సంబంధ నిర్మాణ పనుల్లో సహాయం చేయండి” వీడియోలోని ఒక సన్నివేశం. నిర్మాణ పని జరుగుతున్న స్థలంలో హెల్మెట్‌ పెట్టుకుని సంతోషంగా ఉన్న శారా.

    శారా ఏ విషయంలో ఆందోళనపడింది? ఆమెకు ఏది సహాయం చేసింది?

నిర్మాణ పనుల్లో సహాయం చేయాలనే లక్ష్యం మీకుంటే, ఎలా అప్లై చేయాలో మీ సంఘ పెద్దల్ని అడిగి తెలుసుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి