కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 13
  • హింసలు ఎదురైనప్పుడు సంతోషించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • హింసలు ఎదురైనప్పుడు సంతోషించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు హింసను సహించగలరు!
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • హింసించబడినా సంతోషంగా ఉండడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • హింసలు ఎదుర్కొంటున్న సహోదరుల కోసం ప్రార్థించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • రోమీయులు 12:12—“నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పుగలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి”
    బైబిలు వచనాల వివరణ
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 13
“మనం ఆనందించవచ్చు . . . హింసలు ఎదురైనా” అనే వీడియోలోని కొన్ని సీన్స్‌. చిత్రాలు: కాన్‌స్టాన్‌టిన్‌ బజనోవ్‌ జైల్లో ఉన్నాడు. 1. ఆయన బైబిలు చదువుతున్నాడు. 2. ఆయన ప్రార్థిస్తున్నాడు. 3. ఆయన బిగ్గరగా రాజ్యగీతాలు పాడుతున్నాడు.

మన క్రైస్తవ జీవితం

హింసలు ఎదురైనప్పుడు సంతోషించండి

హింసలు వస్తాయని క్రైస్తవులు గుర్తుంచుకోవాలి. (యోహా 15:20) హింసలు ఎదురైనప్పుడు ఆందోళనగా అనిపించినా, కొన్నిసార్లు వేదనగా ఉన్నా, వాటిని సహించడం ద్వారా మనం సంతోషాన్ని పొందవచ్చు.—మత్త 5:10-12; 1పే 2:19, 20.

మనం ఆనందించవచ్చు . . . హింసలు ఎదురైనా వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

ఈ విషయాల్లో సహోదరుడు బజనోవ్‌ అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

  • రోజూ బైబిలు చదవడం

  • తోటి సహోదర సహోదరీలు ఇచ్చిన సహాయంa

  • తరచూ ప్రార్థించడం

  • రాజ్య గీతాలు పాడడం

  • మన విశ్వాసం గురించి ఇతరులకు చెప్పడం

a జైల్లో ఉన్న సహోదరుల కోసం వాళ్ల పేర్లు ఉపయోగించి మనం ప్రార్థించవచ్చు. అయితే మీరు రాసిన ఉత్తరాల్ని జైల్లో ఉన్న సహోదరులకు పంపించే పనిని బ్రాంచి కార్యాలయం చేయదని గుర్తుంచుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి