కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp22 No. 1 పేజీ 3
  • ద్వేషాన్ని లేకుండా చేయడం సాధ్యమే!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ద్వేషాన్ని లేకుండా చేయడం సాధ్యమే!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • ద్వేషమనే విషచక్రానికి కారణం ఏంటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • పరిచయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ద్వేషమే లేని కాలాన్ని త్వరలో చూస్తాం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ద్వేషానికి బలైనవాళ్లు ప్రతీచోట ఉన్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
wp22 No. 1 పేజీ 3
చిత్రాలు: తన చుట్టూ ఉన్న ప్రజలు చూపిస్తున్న ద్వేషం వల్ల ఒక వ్యక్తి కుమిలిపోతున్నాడు. 1. ఒకామె తన చేతిలో ఉన్న ఖరీదైన ఫోన్‌ని బట్టి అతన్ని చిన్నచూపు చూస్తోంది. 3. ఒక వ్యక్తి న్యూస్‌ పేపర్‌ చదువుతూ అతని మీద అరుస్తున్నాడు. 4. టీవీలో ఒక న్యూస్‌ రిపోర్టరు కనిపిస్తున్నాడు.

ద్వేషాన్ని లేకుండా చేయడం సాధ్యమే!

ఎవరైనా మిమ్మల్ని ద్వేషించారా?

ఒకవేళ అలాంటి అనుభవం మీకు ఎదురై ఉండకపోతే మంచిదే. కానీ ఏదో ఒక రూపంలో ద్వేషానికి గురైనవాళ్లను మాత్రం ఖచ్చితంగా చూసే ఉంటారు. అంతెందుకు న్యూస్‌ పెడితే చాలు దేశం, జాతి, మతం ఆధారంగా జరుగుతున్న దాడుల గురించి ఎప్పుడూ ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. వీటికి ఎలాగైనా ముగింపు పలకాలనే ఉద్దేశంతో చాలా ప్రభుత్వాలు కొత్త చట్టాలు కూడా తయారుచేస్తున్నాయి.

సమస్య ఏంటంటే, ద్వేషం అంటువ్యాధి లాంటిది. ద్వేషానికి గురైనవాళ్లు పగ-ప్రతీకారాలతో రగిలిపోతారు. తమను ద్వేషించేవాళ్లను తిరిగి ద్వేషిస్తారు. ఈ విషచక్రం ఇలా కొనసాగుతూనే ఉంటుంది.

మనసులో గూడు కట్టుకున్న ద్వేషాన్ని వివక్ష, బెదిరింపు, ఎగతాళి రూపంలో బయటపెట్టడం మీరు ఇప్పటికే చూసి ఉంటారు. అయితే దాన్ని వీటికన్నా క్రూరమైన విధాలుగా కూడా చూపిస్తారు. మనిషి మీద దాడి చేయడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, రేప్‌ చేయడం, హత్య చేయడం, ఏదైనా జాతి వాళ్లందరినీ చంపేయడం ఇవన్నీ ఆ కోవకే చెందుతాయి.

ఈ పత్రిక, ద్వేషాన్ని ఎలా తీసేసుకోవచ్చో వివరించడంతో పాటు కిందున్న ప్రశ్నలకు జవాబు కూడా ఇస్తుంది:

  • ప్రపంచంలో ద్వేషం ఎందుకింత ఎక్కువగా ఉంది?

  • ద్వేషమనే విషచక్రాన్ని ఎలా ఆపవచ్చు?

  • ద్వేషమే లేని ప్రపంచాన్ని చూడడం సాధ్యమేనా?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి