మత్తయి 3:1 క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం 3 ఆ రోజుల్లో, బాప్తిస్మమిచ్చే యోహాను యూదయ అరణ్యానికి* వచ్చి ప్రకటిస్తున్నాడు;