-
మత్తయి 3:4క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
4 యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన వస్త్రాన్ని వేసుకునేవాడు, నడుముకు తోలుదట్టి కట్టుకునేవాడు. అతను మిడతల్ని, అడవి తేనెను తినేవాడు.
-