మత్తయి 3:12 క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం 12 తూర్పారబట్టే పార ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్లాన్ని పూర్తిగా శుభ్రం చేసి, తన గోధుమల్ని గిడ్డంగిలో* సమకూరుస్తాడు. అయితే పొట్టును మాత్రం ఆరని మంటల్లో కాల్చేస్తాడు.”
12 తూర్పారబట్టే పార ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్లాన్ని పూర్తిగా శుభ్రం చేసి, తన గోధుమల్ని గిడ్డంగిలో* సమకూరుస్తాడు. అయితే పొట్టును మాత్రం ఆరని మంటల్లో కాల్చేస్తాడు.”