-
మత్తయి 24:24క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
24 ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చి సాధ్యమైతే ఎంచుకోబడిన వాళ్లను కూడా మోసం చేయడానికి గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకరమైన పనులు చేస్తారు.
-